తొండం ఏ వైపు ఉన్న గణేషుని విగ్రహాన్ని పూజిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి..?
ఏ వినాయకుడి ప్రతిమకైనా తొండం ఉంటుంది కదా, మరది ఏ వైపుకు తిరిగి ఉంటుందో జాగ్రత్తగా గమనించారా..? చాలా మంది గమనించరు. సహజంగా ఎవరైనా తొండం చూస్తారు గానీ, అది ఏ వైపుకు తిరిగి ఉంది, అని అంతగా పరిశీలించరు. అయితే జనరల్‌గా మనం ఇంట్లో పూజలు చేసేవి, వీధుల్లో మండపాల్లో పెట్టే వినాయకుడి విగ్రహాల్లో వినాయకుడి తొండం ఎడమ వైపుకు తిరిగి ఉంటుంది. ఇక దేవాలయాల్లో, కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల్లో పెట్టే విగ్రహాల్లో మాత్రమే వినాయకుడి … Read more









