Lord Ganesha : వినాయకుడి పూజలో వీటిని తప్పక పెట్టాలి..!
Lord Ganesha : ప్రతి ఒక్కరు కూడా వినాయక చవితి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కూడా వినాయక చవితిని అంగరంగ వైభవంగా జరుపుతారు. పెద్ద పెద్ద మండపాలని ఏర్పాటు చేస్తూ ఉంటారు. అయితే వినాయకుడి పూజ చేసేటప్పుడు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి. వినాయక చవితి పూజలో ఇవి తప్పనిసరి అని గుర్తు పెట్టుకోండి. మామూలుగా పూజ చేసే సమయాల్లోనూ ఈ పొరపాట్లను చేయకూడదు. … Read more









