బుధ‌వారం నాడు వినాయ‌కున్ని ఇలా పూజిస్తే.. మీ ఇంట్లో సంప‌ద‌ల‌కు కొదువ ఉండ‌దు..

బుధవారం అంటే వినాయకుడికి చాలా ఇష్టమైన రోజు..దేవతల అందరిలో కన్నా ఆది దేవుడు..హిందూ మత విశ్వాసాల ప్రకారం, ప్రతి వారం ఏదో ఒక దేవతకు అంకితం చేయబడింది.భక్తులు బుధవారం నాడు వినాయకుడిని ప్రత్యేకంగా పూజిస్తారు. బుధవారం నాడు ఉపవాసం ఉండటం ద్వారా గణేశుడిని పూజిస్తే, జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు. జీవితం ఆనందంగా మారుతుంది. ఇల్లు సంపదతో నిండి ఉంటుంది. ఉపవాసం ప్రారంభించిన తర్వాత వచ్చే 7 బుధవారాలు ఎవరైతే ఉపవాసం ఉంటారో, ఆ వ్యక్తి … Read more

వినాయ‌కున్ని ఇలా పూజిస్తే మీకు ఎందులోనూ తిరుగుండ‌దు.. అన్ని స‌మ‌స్య‌లు పోతాయి..

ఒక్కో రోజు దేవుడికు ప్రత్యేకం..బుధవారం అంటే వినాయకుడికి ఇష్టమైన రోజు..ఆయనను భక్తి, శ్రద్దలతో పూజిస్తే మనం అనుకున్న కోరికలు ఇట్టే నెరవేరుతాయని జ్యోతిష్కులు చెబుతున్నారు.అసలు బుధవారం వినాయకుడికి ఎలాంటి పూజలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. బుధవారం గణపతికి గరిక పూజ చేయడం వలన శని బాధలు తొలగిపోతాయి. గణపతికి బుధవారం గరికతో పూజ చేసుకుంటూ వస్తే శనైశ్చరుని వలన కలిగే ఈతిబాధలు, సమస్యల నుంచి బయట పడతారు. శనిభగవానుడిని శనివారం నాడు … Read more

పెళ్లికార్డ్స్ పై వినాయకుడి బొమ్మను ఖచ్చితంగా ఎందుకు ముద్రిస్తారో తెలుసా.?

హిందూ సాంప్రదాయంలో విఘ్నేశ్వరుడికి భక్తులు అధిక ప్రాధాన్యతను ఇస్తారు. ఎందుకంటే ఆయన సకల గణాలకు అధిపతి. ఏ పనైనా విఘ్నం (ఆటంకం) లేకుండా ముందుకు సాగాలంటే మొదటగా ఆయన్ని ప్రార్థిస్తారు. ఎక్కడ ఏ శుభకార్యం జరిగినా తొలి పూజ ఆ దేవ దేవుడికి అందుతుంది. అయితే హిందువులు తమ వివాహ వేడుకల్లో భాగంగా ఇచ్చే ఆహ్వాన పత్రిక (వెడ్డింగ్ ఇన్విటేషన్)లపై గణేషుడి బొమ్మను కూడా కచ్చితంగా ముద్రిస్తారు. అలా ఎందుకు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. మనిషికి తెలివితేటలు, … Read more

గణనాథుడి నుంచి డబ్బు పాఠాలు నేర్చుకోండిలా..!!

సాధారణంగా మనం ఏదైనా పని మొదలు పెట్టాలంటే ముందుగా వినాయకుడికి పూజ చేస్తాం. ఎందుకంటే విఘ్నేశ్వరుడు ఏదైనా విజ్ఞాలు ఉన్న తొలగిస్తాడని భావిస్తారు. అందుకే ఏ పూజ చేసినా ఏ పని చేసిన ముందు పూజించేది విఘ్నేశ్వరున్నె.. కాబట్టి బిజినెస్ డబ్బు విషయంలో మాత్రం తప్పకుండా ఈ విఘ్నేశ్వరుని పాఠాలు నేర్చుకోవాలి.. విఘ్నేశ్వరుని నుంచి పాఠాలు ఏంటి అని అనుకుంటున్నారు కదూ.. అవునండి మీరు విన్నది కరెక్టే.. విఘ్నేశ్వరుని ద్వారా మనం డబ్బు పాఠాలు నేర్చుకుందాం.. ఏంటో … Read more

వినాయకుడికి ఏనుగు తల ఎందుకు పెట్టాల్సివచ్చింది ?

వినాయకుడు, శివుడు, పార్వతిల కుమారుడు. వినాయకుడికి అనేక పేర్లు ఉన్నాయి. ఏ పేరిట పిలిచిన పలుకుతాడు. మొత్తం 32 రకాల పేర్లతో పిలుస్తుంటారు. అయితే వినాయకుడు ఏనుగు తల ఎందుకు కలిగి ఉన్నాడు? అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. పార్వతీదేవి ఆమె ముఖానికి రాసుకునే పసుపుతో ఒక ఆకారాన్ని తయారు చేసి, దానికి జీవితాన్ని ప్రసాదించింది. అతడు ఆమె కోరిక ప్రకారం ద్వార పాలకుడిగా మారి ఆమెకు విధేయుడయ్యాడు. ఆమె స్నానం చేయడానికి వెళుతూ లోపలికి ఎవరూ … Read more

ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా.. అయితే శ్వేతార్కమూల వినాయకుడిని పూజించాల్సిందే!

సాధారణంగా మనం ఎన్ని డబ్బులు సంపాదిస్తున్నప్పటికీ కొన్ని సార్లు అనేక ఆర్థిక ఇబ్బందులు, జాతక దోషాలు, మానసిక ఆందోళనలు మనల్ని చుట్టుముడతాయి. ఈ విధమైనటువంటి బాధల నుంచి బయటపడటానికి మనం ఎన్నో రకాల దేవదేవతలను పూజిస్తాము. అయితే వినాయకుడు అందరు దేవుళ్ళలోకల్లా ఎంతో ప్రత్యేకమైన దేవుడని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే వినాయకుడిని మనం వివిధ రూపాల్లో పూజిస్తాం. ఇలా ఎన్నో రూపాలలో దర్శనమిచ్చే వినాయ‌కుడి రూపాలలో శ్వేతార్కమూల గణపతి ఒకటి. శ్వేతార్కమూల అంటే తెల్లజిల్లేడు చెట్టు మొదలు … Read more

వినాయకుడి పూజలో తులసిని ఎందుకు ఉపయోగించరో తెలుసా ?

హిందూ సాంప్రదాయాల ప్రకారం తులసి మొక్కను ఎంతో పవిత్రమైన మొక్కగా భావిస్తారు. ఈ క్రమంలోనే శ్రీహరిని తులసి మాలతో పూజించడం వల్ల అనుకున్న కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. అయితే ఎంతో పవిత్రమైన ఈ తులసి మొక్కను వినాయకుడి పూజలో ఉపయోగించరు. అంత పవిత్రమైన మొక్కను వినాయకుడి పూజలో ఉపయోగించకపోవడానికి గల కారణం ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ఒకసారి వినాయకుడు గంగానది తీరంలో కూర్చుని తపస్సు చేస్తుండగా ధర్మ ధ్వజ యువరాణి … Read more

వినాయకుడి శరీరంలోని భాగాలు దేనిని చూచిస్తాయో తెలుసా?

సాధారణంగా మనం ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు ముందుగా ఆ కార్యానికి ఎలాంటి ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా జరగాలని వినాయకుడికి పూజలు చేస్తాము. ముందుగా వినాయకుడి పూజ అనంతరమే ఇతర పూజా కార్యక్రమాలను ప్రారంభిస్తాము. వినాయకుడు చూడగానే నాలుగు చేతులు కలిగి ఉండి, గజముఖం, కలిగి ఉంటాడు. అయితే వినాయకుడి శరీరంలోని ప్రతి భాగం ఒక్కో దానికి సంకేతం. మరి వినాయకుడి శరీరంలోని ఏ భాగం దేనిని సూచిస్తుందో ఇక్కడ తెలుసుకుందాం. చూడగానే వినాయకుడి తల మనకు చాలా … Read more

Lord Ganesha : కొన్ని గణపతి విగ్రహాలకు తొండం కుడివైపుంటే, కొన్నింటికి ఎడమ వైపుంటాయి.. ఎందుకో తెలుసా..?

Lord Ganesha : ఏ వినాయ‌కుడి ప్ర‌తిమ‌కైనా తొండం ఉంటుంది క‌దా, మ‌రది ఏ వైపుకు తిరిగి ఉంటుందో జాగ్రత్త‌గా గ‌మ‌నించారా..? చాలా మంది గ‌మ‌నించ‌రు. స‌హ‌జంగా ఎవ‌రైనా తొండం చూస్తారు గానీ, అది ఏ వైపుకు తిరిగి ఉంది, అని అంత‌గా ప‌రిశీలించ‌రు. అయితే జన‌ర‌ల్‌గా మ‌నం ఇంట్లో పూజ‌లు చేసేవి, వీధుల్లో మండ‌పాల్లో పెట్టే వినాయ‌కుడి విగ్ర‌హాల్లో వినాయ‌కుడి తొండం ఎడ‌మ వైపుకు తిరిగి ఉంటుంది. ఇక దేవాల‌యాల్లో, కొన్ని ప్ర‌త్యేక‌మైన ప్ర‌దేశాల్లో పెట్టే … Read more

Lord Ganesha : గ‌ణ‌ప‌తిని ఇలా పూజించండి.. మీరు చేసే ప‌నుల్లో అస‌లు అడ్డంకులే రావు..!

Lord Ganesha : హిందూ ఆచారాల ప్ర‌కారం శుభ కార్యాలు చేసేట‌ప్పుడు ముందుగా గ‌ణ‌ప‌తిని పూజిస్తూ ఉంటారు. గ‌ణ‌ప‌తి పేరుతో శుభ కార్యాలు ప్రారంభిస్తే అవి ఎటువంటి ఆటంకాలు లేకుండా జ‌రుగుతాయ‌ని న‌మ్ముతారు. హిందూ ధ‌ర్మాల ప్రకారం బుధ‌వారం గ‌ణ‌ప‌తికి అంకితం చేయ‌బ‌డింది. బుధ‌వారం నాడు గ‌ణ‌ప‌తిని పూజిస్తే అనేక శుభాలు క‌లుగుతాయని విశ్వ‌సిస్తారు. అలాగే బుధ‌వారం పూజ చేసే స‌మ‌యంలో గ‌ణ‌ప‌తికి శాస్త్రోక్తంగా గ‌రికెను స‌మ‌ర్పిస్తే భ‌క్తుల క‌ష్టాలు త్వ‌ర‌గా తీరుతాయ‌ని గ‌ణేశుడి కృప ఎల్లప్పుడూ … Read more