Ayurvedic Herbs To Reduce Hair Fall : ఈ ఆయుర్వేద మూలిక‌ల‌ను వాడితే.. మీ జుట్టు వ‌ద్ద‌న్నా స‌రే పెరుగుతూనే ఉంటుంది..!

Ayurvedic Herbs To Reduce Hair Fall : ప్ర‌స్తుతం చాలా మంది జుట్టు రాలే స‌మ‌స్య‌తో ఇబ్బందులు ప‌డుతున్నారు. అందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. జ‌న్యు ప‌ర‌మైన స‌మ‌స్య‌లు, హార్మోన్ల అస‌మ‌తుల్య‌త‌, మెడిక‌ల్ కండిష‌న్స్‌, ఒత్తిడి, పోష‌కాహార లోపం వంటి కార‌ణాల వ‌ల్ల చాలా మంది జుట్టు రాలే స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నారు. అయితే జుట్టు రాలే స‌మ‌స్య‌ను త‌గ్గించ‌డంలో ప‌లు ఆయుర్వేద మూలిక‌లు మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వీటిల్లో ఉండే విట‌మిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఇత‌ర … Read more

LDL Levels : ఎల్‌డీఎల్ స్థాయిలు ఎక్కువ‌గా ఉన్నాయా.. అయితే ఈ ఆయుర్వేద మూలిక‌ల‌ను వాడండి..!

LDL Levels : మ‌న శ‌రీరంలో ర‌క్తంలో రెండు ర‌కాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఒక‌టి చెడు కొలెస్ట్రాల్. దీన్నే ఎల్‌డీఎల్ అంటారు. ఇంకొక‌టి మంచి కొలెస్ట్రాల్‌. దీన్నే హెచ్‌డీఎల్ అంటారు. అయితే శ‌రీరంలో ఎల్‌డీఎల్ ఎక్కువైతే మ‌న‌కు హైబీపీ వ‌స్తుంది. దీని త‌రువాత ర‌క్త‌నాళాల్లో కొవ్వు పేరుకుపోయి అది హార్ట్ ఎటాక్‌ను క‌ల‌గ‌జేస్తుంది. క‌నుక ఎల్‌డీఎల్ స్థాయిలు ఎక్కువ‌గా ఉన్న‌వారు జాగ్ర‌త్త‌ల‌ను పాటించాల్సి ఉంటుంది. లేదంటే ప్రాణాల మీద‌కు రావ‌చ్చు. అయితే ఎల్‌డీఎల్ ఎక్కువ‌గా ఉన్న‌వారు ప‌లు … Read more

Thippatheega : దీన్ని నేరుగా న‌మిలి తిన‌వ‌చ్చా..? ఇందులో ఉన్న ప‌వ‌ర్ మీకు అందాలంటే..?

Thippatheega : ప్ర‌కృతి మ‌న‌కు అందించిన ఔష‌ధ మొక్క‌లల్లో తిప్ప తీగ కూడా ఒక‌టి. దీనిలో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయి. ఖాళీ ప్ర‌దేశాల్లో, పొలాల గట్ల మీద, పొద‌ల‌కు అల్లుకుని తిప్ప తీగ పెరుగుతూ ఉంటుంది. తిప్ప తీగ‌లో ఔష‌ధ గుణాలు ఉన్నాయ‌ని దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలను పొంద‌వ‌చ్చ‌ని ఈ మ‌ధ్య‌కాలంలో చాలా ప్ర‌చారం జ‌రిగింది. దీంతో చాలా మంది తిప్ప తీగ జ్యూస్ తాగ‌డం మొద‌లు పెట్టారు. అయితే తిప్ప‌తీగ‌లో … Read more

Drumstick Leaves Facts : మున‌గాకుల గురించి చాలా మందికి తెలియ‌ని నిజాలు ఇవి.. ఆశ్చర్య‌పోతారు..!

Drumstick Leaves Facts : అనేక పోష‌కాల‌తో పాటు ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లిగి ఉన్న వాటిల్లో మున‌గాకులు కూడా ఒక‌టి. సాధార‌ణంగా మ‌నం మున‌క్కాయ‌ల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. మున‌క్కాయ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. అయితే కేవ‌లం మున‌క్కాయ‌లే కాకుండా మున‌గాకులు కూడా మ‌న ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. వీటిలో ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల … Read more

Herbs For Immunity : ఈ 10 ర‌కాల ఆయుర్వేద మూలిక‌ల‌ను రోజూ తీసుకోండి.. ఇమ్యూనిటీ పెరుగుతుంది..!

Herbs For Immunity : చ‌లికాలంలో మ‌న‌లో చాలా మంది త‌రుచూ ఇన్పెక్ష‌న్ ల బారిన ప‌డుతూ ఉంటారు. జ‌లుబు, ద‌గ్గు, గొంతునొప్పి వంటి ఇన్పెక్ష‌న్ ల బారిన ప‌డుతూ ఉంటారు. చ‌లికాలం ఎంత ఆహ్లాద‌క‌రంగా ఉంటుందో అన్ని అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా తీసుకువ‌స్తుంది. క‌నుక చ‌లికాలంలో శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి మ‌రింత ఎక్కువ‌గా ఉండ‌డం చాలా అవ‌స‌రం. త‌గినంత రోగ‌నిరోధ‌క శ‌క్తి ఉంటే ఇన్పెక్ష‌న్ లు, అనారోగ్య స‌మ‌స్య‌లు మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి. రోగాల … Read more

Sugandhi Root Powder : ఈ వేర్ల పొడిని కాస్త తీసుకుంటే చాలు.. ర‌క్తం మొత్తం శుభ్ర‌మ‌వుతుంది..!

Sugandhi Root Powder : అనేక ఔష‌ధ గుణాలు క‌లిగిన మూలిక‌ల‌ల్లో సుగంధ పాల వేర్లు కూడా ఒక‌టి. వీటి గురించి మ‌న‌లో చాలా మందికి తెలిసే ఉంటుంది. ముఖ్యంగా ఎండాకాలంలో శ‌రీరానికి చ‌లువ చేయ‌డానికి ష‌ర్బ‌త్ ల త‌యారీలో దీనిని వాడుతూ ఉంటారు. శ‌రీరానికి చ‌లువ చేయ‌డంతో పాటు సుగంధ పాల వేర్లు అనేక ఇత‌ర ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. దీనిని వాడ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. ఈ … Read more

Herbs For Hair : ఈ మూలిక‌ల‌ను వాడండి.. జుట్టు ఒత్తుగా, పొడ‌వుగా పెరుగుతుంది..!

Herbs For Hair : నేటి తరుణంలో జుట్టు స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఎక్కువ‌వుతున్నారు. జుట్టు రాల‌డం, జుట్టు తెల్ల‌బ‌డ‌డం, జుట్టు ప‌లుచ‌బ‌డ‌డం, జుట్టు పెర‌గ‌క‌పోవ‌డం, చుండ్రు, త‌ల‌లో దుర‌ద‌ వంటి వాటిని జుట్టు స‌మ‌స్య‌లుగా చెప్ప‌వ‌చ్చు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. జుట్టు స‌మ‌స్యల నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. మార్కెట్ లో ల‌భించే హెయిర్ ప్రొడ‌క్ట్స్ ను, షాంపుల‌ను వాడుతూ ఉంటారు. అయితే వీటిని వాడ‌డం … Read more

Sheekakai For Hair : మీ జుట్టుకు శీకాకాయ వాడ‌డం వ‌ల్ల ఎలాంటి అద్భుత‌మైన ఫ‌లితాలు క‌లుగుతాయో తెలుసా..?

Sheekakai For Hair : జుట్టు అందంగా, ఒత్తుగా ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. అందుకోసం ఎన్నో ర‌కాల ప్ర‌యత్నాలు చేస్తూ ఉంటారు. కానీ నేటి త‌రుణంలో చాలా మంది జుట్టు రాల‌డం, జుట్టు తెల్ల‌బ‌డ‌డం, జుట్టు పెర‌గ‌క‌పోవ‌డం, జుట్టు ప‌లుచ‌గా ఉండ‌డం వంటి వివిధ ర‌కాల జుట్టు స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఎన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికి జుట్టు స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు రోజురోజుకు పెరుగుతున్నార‌ని చెప్ప‌వ‌చ్చు. అయితే ఇలా వివిధ ర‌కాల జుట్టు స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే … Read more

Stevia Powder : ఇది షుగ‌ర్‌ను త‌రిమేస్తుంది.. పేగుల్లో ఉన్న చెత్త‌ను బ‌య‌ట‌కు పంపేస్తుంది..!

Stevia Powder : స్టీవియా ఆకులు.. ప్ర‌కృతి ప్ర‌సాదించిన మొక్క‌లల్లో ఇది కూడా ఒక‌టి. ఈ ఆకులు తియ్య‌గా ఉంటాయి. ఈ ఆకుల పొడి మ‌న‌కు మార్కెట్ లో, ఆన్ లైన్ లో విరివిరిగా ల‌భిస్తూ ఉంటుంది. షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు ఈ స్టీవియా ఆకుల పొడిని పంచ‌దార‌కు బ‌దులుగా వాడుచుకోవ‌చ్చు. ఈ ఆకులు పంచ‌దార కంటే 150 రెట్లు ఎక్కువ తీపిగా ఉంటాయి. కానీ పంచ‌దార కంటే ఈ ఆకులు ఎంతో మేలైన‌వి. వీటిని తీసుకోవ‌డం … Read more

Arjuna Tree Bark For Heart : దీన్ని రోజూ ఇంత తింటే చాలు.. జీవితంలో అసలు హార్ట్‌ ఎటాక్‌ రాదు..!

Arjuna Tree Bark For Heart : ప్రస్తుత తరుణంలో చాలా మంది హార్ట్‌ ఎటాక్ బారిన పడి చనిపోతున్నారు. కరోనా అనంతరం ఈ మరణాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. దీంతో కోవిడ్‌ టీకా సైడ్‌ ఎఫెక్ట్‌ అని చాలా మంది అనుమానిస్తున్నారు. అయితే దీనిపై ఇంకా పరిశోధనలు చేయాల్సి ఉంది. కానీ చిన్న వయస్సులోనే గుండె పోటు వస్తుండడం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. ఎంత ఫిట్‌గా ఉంటున్నప్పటికీ సెలబ్రిటీలు సైతం చిన్న వయస్సులోనే హార్ట్‌ … Read more