Stevia Powder : ఇది షుగర్‌ను తరిమేస్తుంది.. పేగుల్లో ఉన్న చెత్తను బయటకు పంపేస్తుంది..!
Stevia Powder : స్టీవియా ఆకులు.. ప్రకృతి ప్రసాదించిన మొక్కలల్లో ఇది కూడా ఒకటి. ఈ ఆకులు తియ్యగా ఉంటాయి. ఈ ఆకుల పొడి మనకు మార్కెట్ లో, ఆన్ లైన్ లో విరివిరిగా లభిస్తూ ఉంటుంది. షుగర్ వ్యాధి గ్రస్తులు ఈ స్టీవియా ఆకుల పొడిని పంచదారకు బదులుగా వాడుచుకోవచ్చు. ఈ ఆకులు పంచదార కంటే 150 రెట్లు ఎక్కువ తీపిగా ఉంటాయి. కానీ పంచదార కంటే ఈ ఆకులు ఎంతో మేలైనవి. వీటిని తీసుకోవడం … Read more









