Sugandhi Root Powder : ఈ వేర్ల పొడిని కాస్త తీసుకుంటే చాలు.. రక్తం మొత్తం శుభ్రమవుతుంది..!
Sugandhi Root Powder : అనేక ఔషధ గుణాలు కలిగిన మూలికలల్లో సుగంధ పాల వేర్లు కూడా ఒకటి. వీటి గురించి మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ముఖ్యంగా ఎండాకాలంలో శరీరానికి చలువ చేయడానికి షర్బత్ ల తయారీలో దీనిని వాడుతూ ఉంటారు. శరీరానికి చలువ చేయడంతో పాటు సుగంధ పాల వేర్లు అనేక ఇతర ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. దీనిని వాడడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. ఈ…