Kuppinta Mokka : రహదారుల పక్కన కనిపించే మొక్క ఇది.. పిచ్చి మొక్క అని అనుకోకండి.. లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..
Kuppinta Mokka : ప్రకృతి ప్రసాదించిన మొక్కలు మన చుట్టూ ఉన్న కూడా ఆ మొక్కల్లో చాలా వాటిని పిచ్చి మొక్కలు అనుకుని పట్టించుకోము. కానీ పల్లెటూర్లలో, పొలాల గట్ల మీద పెరిగే కొన్ని రకాల మొక్కలను పిచ్చి మొక్కలు అని పీకేసి పక్కన పడేస్తూ ఉంటాం. కానీ ఎందుకు పనికిరావు అనుకునే ఆ మొక్కల్లోనే ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అలా పొలం గట్లమీద, ఇంటి ఆవరణలో, ఖాళీ ప్రదేశాలలో పెరిగే ఓ మొక్క మురిపిండి ఆకు … Read more









