ముడుచుకునే స్వభావం మాత్రమే కాదు… అత్తిపత్తితో అనారోగ్యాలూ హరించుకుపోతాయి..!
ముట్టుకోగానే ఆకులన్నీ ముడుచుకుపోయే అత్తిపత్తి మొక్క గురించి మీకు తెలిసే ఉంటుంది కదా. అవును, ఇప్పటి వారికైతే తెలిసే అవకాశం లేదు. కానీ ఒకప్పటి తరం వారికైతే ఈ మొక్క గురించి ఇట్టే తెలిసిపోతుంది. దాన్ని వారు ఎక్కడ ఉన్నా గుర్తించగలుగుతారు కూడా. అయితే ఈ మొక్కకు ముడుచుకుపోయే స్వభావం మాత్రమే కాదు, మన శరీరంలోని అనారోగ్యాలను తరిమికొట్టే గుణం కూడా ఉంది. వాతాన్ని హరించడంలో, రక్తాన్ని శుద్ధి చేయడంలో, మూత్రం సాఫీగా వెలువడేందుకు, ముక్కు నుంచి … Read more









