కిడ్నీల్లో ఉండే ఎంత‌టి రాళ్ల‌ను అయినా స‌రే క‌రిగించే ఆకు ఇది.. క‌నిపిస్తే విడిచిపెట్ట‌కండి..

కిడ్నీలోని రాళ్లను కరిగించడానికి ఆయుర్వేదంలో అనేక మందుల‌ను వినియోగిస్తున్నారు. పూర్వీకుల నుండి చెట్ల మందులు ఆలస్యంగా నైనా ఎక్కువగా పనిచేస్తాయని వాడుతుంటారు. ఇందుకు నిదర్శనమే కిడ్నీలో ఏర్పడిన రాళ్లను కరిగించడం కోసం కొండపిండి ఆకును వినియోగిస్తున్నారు. ఈ ఆకు పేరు ఎలా వచ్చిందోగాని పేరులోనే ఉంది కొండను పిండిచేసే చెట్టు. 5నుండి 8mmలోపు సైజు రాళ్లు కిడ్నీలో ఏర్పడినట్లు నిర్దారణ కాగానే కొండపిండి ఆకు రసం త్రాగడం ప్రారంభించాలి. ఉదయం పూట పర‌గడుపున కొంత కొండపిండి ఆకును … Read more

Konda Pindi Aku : కిడ్నీల‌లో రాళ్ల‌న్నింటినీ పిండి చేసే మొక్క ఇది..!

Konda Pindi Aku : ఈ రోజుల్లో మూత్ర‌పిండాలలో రాళ్ల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకీ ఎక్కువ‌వుతోంది. ఆధునిక జీవ‌న‌శైలి, ఆహార‌పు అల‌వాట్లు, నీళ్లు త‌క్కువ‌గా తాగ‌డం వంటి వాటిని మూత్ర పిండాల‌లో రాళ్లు రావ‌డానికి కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. మూత్ర‌పిండాల‌లో పెద్ద ప‌రిమాణంలో ఉండే రాళ్ల‌ను తొల‌గించ‌డానికి వైద్యులు శ‌స్త్ర చిక్సిత‌ల‌ను సూచిస్తూ ఉంటారు. శ‌స్త్ర చిక్సిత‌ల అవ‌స‌రం లేకుండా ఆయుర్వేదం ద్వారా మ‌నం మూత్ర‌పిండాల‌లో రాళ్ల స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. మూత్ర‌పిండాల‌లో రాళ్లు ఉంటే … Read more

Kidney Stones : ఒకే ఒక్క స్పూన్ దీన్ని తీసుకోండి.. కిడ్నీల్లోని రాళ్లు క‌రిగిపోతాయి..!

Kidney Stones : కిడ్నీ స్టోన్ల స‌మ‌స్య‌తో ప్ర‌స్తుతం చాలా మంది బాధ‌ప‌డుతున్నారు. కిడ్నీ స్టోన్లు వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. నీళ్ల‌ను త‌క్కువ‌గా తాగ‌డంతోపాటు వంశ‌పారంప‌ర్యంగా కూడా ఇవి వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయి. అయితే కిడ్నీ స్టోన్ల‌ను క‌రిగించ‌డంలో కొండ పిండి ఆకు అద్బుతంగా ప‌నిచేస్తుంది. ఈ మొక్క‌కు చెందిన పొడిని త‌యారు చేసి దాన్ని రోజూ ఉద‌యం సాయంత్రం తీసుకుంటే అద్భుతమైన ఫ‌లితాలు వ‌స్తాయి. కొండ పిండి ఆకు మ‌న‌కు గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు, … Read more