ఈ కాయలు మీకు ఎక్కడ కనిపించినా సరే విడిచిపెట్టకుండా తెచ్చుకోండి.. ఎందుకంటే..?
మన జీవించే పద్ధతుల్లో మార్పులు వల్ల ఎన్నో వ్యాధులు వస్తున్నాయి. కానీ రోజురోజుకు పెరిగిపోతున్న రోగాల కారణంగా చాలా మంది ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతున్నారు. ఇక ఒక దానికి మెడిసిన్ వేసుకుంటే ఇంకో 4 వ్యాధులకు దారి తీస్తాయి. ఎక్కువగా రసాయన మందులు వాడడం వల్ల గ్యాస్, మలబద్ధకం , ఊపిరితిత్తుల పని తీరు మందగిస్తుంది. ఇలాంటివి ఎన్నో సమస్యలు వస్తుంటాయి. కాబట్టి ఇలా ఇంగ్లిష్ మందులు వాడకుండా సహజంగా వ్యాధులను తగ్గించుకోవడం ఎలానో తెలుసుకుందాం.. తోటల్లో … Read more









