ఈ మొక్క ఎక్కడ కనిపించినా విడిచిపెట్టకుండా ఇంటికి తెచ్చుకోండి.. ఎందుకంటే..?
ప్రకృతిలో మనిషికి తెలియని ఎన్నో ఔషధగుణాలు ఉన్నాయి. మనకంటికి పిచ్చిమొక్కల్లా కనిపించే ఎన్నో మొక్కల్లో దీర్ఘకాలిక రోగాలను నయం చేయగలిగే శక్తి ఉంటుంది. వాటిని మనం గుర్తించలేకపోతున్నాం. అలా అని కనిపించిన ప్రతీది మంచిది కాదు. కొన్ని మొక్కలు టచ్ చేస్తేనే ప్రాణాలమీదకు వస్తుంది. ప్రకృతి మానవాళికి అందించిన ఒక అద్భుతమైన మొక్క గరుడ ముక్కు. దీనిలో అనేక ఔషధగుణాలు ఉన్నాయి. దీని విత్తనాలు గ్రద్ధ ముక్కు ఆకారంలో, కాండం రెండు చేతులు కలిసినట్లుగా ఉంటాయి. ఈరోజు … Read more









