మన చుట్టూ పరిసరాల్లో పెరిగే ఈ మొక్క కనిపిస్తే విడిచిపెట్టకుండా ఇంటికి తెచ్చుకోండి..
ప్రకృతిలో పెరిగే ప్రతి మొక్క ఒక స్పెషల్ బెనిఫిట్‌తోనే ఉంటుంది. ఆ మొక్కల విశిష్టత మనకు తెలియనంత వరకూ అది పిచ్చిమొక్కే అని భావిస్తాం. అంతెందుకు పొలాల్లో కలుపు మొక్కలు అనిచాలా పీకేస్తుంటారు. ఆ కలుపు మొక్కల్లో కూడా అద్భుతమైని ఎన్నో ఉంటాయట. అలాంటిదే ఈ చెంచలాకు. పొలం గట్ల వెంబడి ఇవి అధికంగా ఉంటాయి. పూర్వం రోజుల్లో కలుపు మొక్కలను వంటల్లో కూడా వాడేవారు. నేటికీ గ్రామీణ ప్రాంతాల వారు చెంచలాకుతో పప్పులు వంటివి చేసుకుని … Read more









