వివిధ ర‌కాల ఇంటి చిట్కాల్లో నెయ్యిని ఎలా ఉప‌యోగించాలో తెలుసుకోండి..!

భార‌తీయుల‌కు నెయ్యి అద్భుత‌మైన సంప‌ద అని చెప్ప‌వ‌చ్చు. నెయ్యిలో అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి. దీని వ‌ల్ల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అందాన్ని పెంచుకోవ‌చ్చు. పాల‌తో నెయ్యి త‌యార‌వుతుంది, ఇందులో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విట‌మిన్ ఎ, బ్యుటీరిక్ యాసిడ్‌, ఇత‌ర ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు ఉంటాయి. అందువ‌ల్ల శ‌రీరం ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణ‌వ్య‌వ‌స్థ నుంచి దృఢంగా చేయ‌డంతోపాటు రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్ట ప‌ర‌చ‌డంలో, శ‌రీరానికి కావ‌ల్సిన ముఖ్య‌మైన విట‌మిన్ల‌ను అందించ‌డంలో, వాపుల‌ను త‌గ్గించ‌డంలో నెయ్యి … Read more

మలబద్దకం సమస్య.. ఆయుర్వేద చిట్కాలు.. సూచనలు..!

మనలో చాలా మంది మలబద్దకం సమస్యతో బాధపడుతుంటారు. కడుపు చాలా బరువుగా ఉందని, విరేచనం సరిగ్గా అవడం లేదని, బద్దకంగా ఉందని డాక్టర్లకు చెబుతుంటారు. అయితే మలబద్దకం అనేది సహజంగానే చాలా మందికి వస్తుంటుంది. ఇది ఈనాటి సమస్య కాదు. ఎప్పటి నుంచో ఉన్నదే. మలవిసర్జన సరిగ్గా జరగకపోవడం లేదా అస్సలు విరేచనం అవకపోవడాన్ని మలబద్దకం అంటారు. ఇది ఉన్న వారు పడే బాధ వర్ణనాతీతం. సాధారణంగా మనం తిన్న ఆహార పదార్థాల నుంచి అవసరమైన పోషకాలను … Read more

డ‌యాబెటిస్‌ను అదుపులో ఉంచే ఆయుర్వేద చిట్కాలు..!

ayurvedic tips for diabetes

మ‌న దేశంలో మ‌ధుమేహంతో సుమారుగా 7 కోట్ల మంది బాధ‌ప‌డుతున్న‌ట్లు గ‌ణాంకాలు చెబుతున్నాయి. మ‌ధుమేహం అనేది ప్ర‌స్తుతం చాలా మందికి వ‌స్తోంది. యుక్త వ‌య‌స్సులో ఉన్న‌వారు కూడా దీని బారిన ప‌డుతున్నారు. వంశ పారంప‌ర్యంగా వ‌చ్చే టైప్ 1 డ‌యాబెటిస్‌తోపాటు అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న‌శైలి వ‌ల్ల వ‌చ్చే టైప్ 2 డ‌యాబెటిస్ వ్యాధిగ్ర‌స్తులు కూడా మ‌న దేశంలో ఏటా పెరిగిపోతున్నారు. దీంతో భార‌త్ డ‌యాబెటిస్‌కు ప్ర‌పంచ రాజధానిలా మారింది. అయితే డాక్ట‌ర్లు సూచించిన మేర నిత్యం మందుల‌ను వాడుకోవ‌డంతోపాటు … Read more

గాలి కాలుష్యం నుంచి తప్పించుకునేందుకు 11 ఆయుర్వేద చిట్కాలు..!

గాలి కాలుష్యం అనేది ప్రస్తుతం ఏటా ఎలా పెరిగిపోతుందో అందరికీ తెలిసిందే. కాలుష్యం బారిన పడి అనేక మందికి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులు సంభవిస్తున్నాయి. నేడు ఎక్కడ చూసినా.. ఏ ప్రాంతంలోనైనా సరే గాలి కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో నిత్యం ఆ కాలుష్యంలో తిరగక తప్పడం లేదు. అయితే కింద తెలిపిన పలు ఆయుర్వేద చిట్కాలను పాటిస్తే గాలి కాలుష్యం నుంచి సురక్షితంగా ఉండవచ్చు. శ్వాసకోశ వ్యవస్థ శుభ్రంగా మారుతుంది. … Read more