మలబద్దకం సమస్యతో బాధపడుతున్నారా ? అయితే ఈ 7 ఆహారాలను రోజూ తీసుకోండి.. ఆ సమస్య తగ్గుతుంది..!
మలబద్దకం సమస్య అనేది సహజంగానే దాదాపుగా అందరికీ వస్తుంటుంది. దీంతో తీవ్రమైన ఇబ్బందులు కలుగుతాయి. ఒక పట్టాన అది తగ్గదు. మలబద్దకం వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. అయితే కింద తెలిపిన 7 ఆహారాలను రోజూ తీసుకోవడం వల్ల మలబద్దకం సమస్య నుంచి బయట పడవచ్చు. మరి ఆ ఆహారాలు ఏమిటంటే.. 1. రోజూ తగినంత నీటిని తాగకపోతే శరీరంలో ద్రవాలు తగ్గిపోతాయి. దీంతో డీహైడ్రేషన్ బారిన పడతారు. ఫలితంగా మలబద్దకం వస్తుంది. కనుక రోజూ తగినంత … Read more









