మలబద్దకం సమస్య.. ఆయుర్వేద చిట్కాలు.. సూచనలు..!

మనలో చాలా మంది మలబద్దకం సమస్యతో బాధపడుతుంటారు. కడుపు చాలా బరువుగా ఉందని, విరేచనం సరిగ్గా అవడం లేదని, బద్దకంగా ఉందని డాక్టర్లకు చెబుతుంటారు. అయితే మలబద్దకం అనేది సహజంగానే చాలా మందికి వస్తుంటుంది. ఇది ఈనాటి సమస్య కాదు. ఎప్పటి నుంచో ఉన్నదే. మలవిసర్జన సరిగ్గా జరగకపోవడం లేదా అస్సలు విరేచనం అవకపోవడాన్ని మలబద్దకం అంటారు. ఇది ఉన్న వారు పడే బాధ వర్ణనాతీతం. సాధారణంగా మనం తిన్న ఆహార పదార్థాల నుంచి అవసరమైన పోషకాలను … Read more

ఎక్కువ కాలంపాటు ఆరోగ్యంగా జీవించాలంటే పాటించాల్సిన 10 సులభమైన ఆయుర్వేద చిట్కాలు..!

నిత్యం ఉద‌యం నిద్ర లేవ‌గానే చాలా మంది కార్య‌క్ర‌మాలు బెడ్ కాఫీతోనో, బెడ్ టీతోనో మొద‌ల‌వుతుంటాయి. కొంద‌రు నిద్ర లేవ‌గానే కాల‌కృత్యాలు తీర్చుకుని ఇత‌ర ప‌నులు ముగించుకుని ఆఫీసుల‌కు హ‌డావిడిగా బ‌య‌ల్దేరుతుంటారు. ఇక రోజంతా ఒత్తిళ్లు, ఆందోళ‌న‌ల న‌డుమ గ‌డిపి సాయంత్రం ఇంటికి వ‌చ్చి కాసింత తిని అర్థ‌రాత్రి వ‌ర‌కు మెళ‌కువ‌తో ఉండి టైం పాస్ చేస్తారు. త‌రువాత ఎప్పుడో నిద్రిస్తారు. నిజానికి చాలా మంది దిన చ‌ర్య దాదాపుగా ఇలాగే ఉంటుంది. అయితే ఆయుర్వేద ప్ర‌కారం … Read more