మలబద్దకం, కడుపు ఉబ్బరం సమస్యలు ఉన్నాయి.. ఏం చేయాలి ?

ఉసిరికాయ, తానికాయ, కరక్కాయల పొడిని సమాన భాగాల్లో తీసుకుని కలిపి తయారు చేసే మిశ్రమాన్ని త్రిఫల చూర్ణం అంటారు. దీని గురించి చాలా మందికి తెలుసు. కానీ ఎలా వాడాలో తెలియదు. అయితే త్రిఫల చూర్ణం అనేక సమస్యలకు పనిచేస్తుంది. మలబద్దకం, కడుపు ఉబ్బరం, కడుపునొప్పి సమస్యలు ఉన్నవారు ఒక గ్లాస్‌ మజ్జిగలో ఇంగువ, త్రిఫల చూర్ణంలను కొద్ది కొద్దిగా వేసి తీసుకోవాలి. రాత్రి పూట నిద్రకు ఉపక్రమించే ముందు తీసుకుంటే ఫలితం ఉంటుంది. దీని వల్ల … Read more

అధిక బ‌రువు త‌గ్గాలంటే.. త్రిఫ‌ల చూర్ణాన్ని ఇలా ఉపయోగించాలి..!

త్రిఫ‌ల చూర్ణం. ఇది ఒక ఆయుర్వేద ఔష‌ధం. ఎంతో పురాత‌న కాలం నుంచి అనేక రకాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు దీన్ని ఉప‌యోగిస్తున్నారు. ఇందులో మూడు ర‌కాల మూలిక‌లు ఉంటాయి. ఉసిరికాయ‌, క‌ర‌క్కాయ‌, తానికాయ‌.. వీటిని ఎండ‌బెట్టి పొడి చేసి స‌మాన భాగాల్లో క‌లిపి త్రిఫ‌ల చూర్ణం త‌యారు చేస్తారు. ఇది అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు దివ్య ఔష‌ధంలా ప‌నిచేస్తుంది. అయితే ఒక్క‌టే చూర్ణం అయిన‌ప్ప‌టికీ దీన్ని భిన్న ర‌కాల స‌మ‌స్య‌ల‌కు అనేక విధాలుగా ఉప‌యోగించాల్సి ఉంటుంది. మ‌రి … Read more