Gas Trouble : పొట్టలోని గ్యాస్ మొత్తాన్ని బయటకు పంపే అద్భుతమైన పానీయం.. ఎలా చేయాలంటే..?
Gas Trouble : మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లు మనల్ని అనేక జీర్ణ సంబంధిత సమస్యల బారిన పడేలా చేస్తున్నాయి. ప్రస్తుత కాలంలో మనలో చాలా మందిని వేధిస్తున్న జీర్ణ సంబంధిత సమస్యల్లో గ్యాస్ ఒకటి. గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో నేటి కాలంలో చాలా మంది అనేక ఇబ్బందులు పడతున్నారు. గ్యాస్, ఉడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తడానికి అనేక కారణాలు ఉంటాయి. ఉడికించిన ఆహారాలు తీసుకునే వారిలో రోజుకు ఒక … Read more









