Gas Trouble : గ్యాస్ స‌మ‌స్య ఎక్కువ‌గా ఉందా ? ఈ 3 ఆస‌నాల‌ను రోజూ 5 నిమిషాల పాటు వేయండి..!

Gas Trouble : ప్ర‌స్తుత త‌రుణంలో గ్యాస్ స‌మ‌స్య అనేది చాలా మందికి వ‌స్తోంది. స‌మ‌యానికి భోజ‌నం చేయ‌క‌పోవ‌డం, అధిక ఒత్తిడి, ఆందోళ‌న, త‌గినంత నీటిని తాగ‌క‌పోవ‌డం, రాత్రి ఆల‌స్యంగా నిద్రించ‌డం.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల చాలా మందికి గ్యాస్ స‌మ‌స్య వ‌స్తోంది. అయితే కింద తెలిపిన 3 ఆస‌నాల‌ను రోజుకు 5 నిమిషాల పాటు వేయండి. దీంతో గ్యాస్ స‌మ‌స్య ఇట్టే త‌గ్గిపోతుంది. మ‌రి ఆ ఆస‌నాలు ఏమిటంటే.. 1. ప‌వ‌న‌ముక్తాస‌నం నేల‌పై వెల్ల‌కిలా … Read more