కడుపులో మంట, గ్యాస్ ఉన్నాయా ? అయితే ఈ చిట్కాలను పాటించండి..!
కారం, మసాలాలు ఉండే ఆహారాలను అధికంగా తిన్నా లేదా అజీర్ణం వల్ల.. మాంసాహారాలను, కొవ్వు పదార్థాలను ఎక్కువగా తిన్నా.. చాలా మందికి సహజంగానే కడుపులో మంట వస్తుంటుంది. అయితే కింద తెలిపిన చిట్కాలను పాటించడం వల్ల కడుపులో మంటను తగ్గించుకోవచ్చు. దీంతోపాటు గ్యాస్ సమస్య కూడా తగ్గుతుంది. మరి ఆ చిట్కాలు ఏమిటంటే.. * కడుపులో మంటగా ఉంటే కొబ్బరి నీళ్లను తాగుతుండాలి. దీని వల్ల జీర్ణాశయం చల్లబడుతుంది. మంట తగ్గుతుంది. గ్యాస్ సమస్య పోతుంది. పూటకు … Read more









