Majjiga: మజ్జిగలో ఎన్ని రకాలు ఉంటాయో.. వాటిని ఎలా తయారు చేయాలో.. వాటితో ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసా ?
Majjiga: భారతీయులు చాలా మంది రోజూ భోజనం చివర్లో పెరుగు లేదా మజ్జిగను తీసుకుంటుంటారు. ఉత్తరాది వారు అయితే మజ్జిగలో చక్కెర కలిపి లస్సీ అని చెప్పి తాగుతారు. అదే దక్షిణ భారతదేశం వారు అయితే మజ్జిగను అన్నంలో కలుపుకుని తింటారు. లేదా పెరుగును కూడా అలాగే తింటారు. ఇక మజ్జిగలో నిజానికి 10 రకాల మజ్జిగలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. మదితము అనే మజ్జిగ ఈ మజ్జిగను ప్రత్యేకంగా తయారు చేస్తారు. … Read more









