ఇవి తింటే బరువు పెరగమన్నా పెరగరు..!
అవును.. చాలామందికి కన్ఫ్యూజన్. బరువు పెరగకూడదంటే ఏం తినాలి.. ఏం తినకూడదు.. ఏది తింటే బరువు పెరుగుతారు.. ఏది తినకపోతే బరువు పెరగరు.. ఇలా వంద ప్రశ్నలు వస్తుంటాయి. అయితే.. మీరు ఈ ఆహార పదార్థాలు తింటే బరువు పెరగమన్నా పెరగరు. ఎక్కువ బరువు ఉంటే తగ్గుతారు. మరి ఆ ఫుడ్డేదో తెలుసుకుందామా.. కోడిగుడ్డు.. తక్కువ ధరలో ఎక్కువ పోషకాలు లభించే ఆహారం. కాకపోతే గుడ్డును ఆమ్లేట్లు, కూర లాగా తినడం కంటే… ఉడకబెట్టుకొని తినాలట. అలా … Read more









