ఆరోగ్యవంతమైన స్నాక్స్ ఇవి.. వీటిని తింటే బరువు పెరగరు.. తగ్గుతారు..
సాధారణంగా స్నాక్స్ తింటే బరువెక్కువవుతారని అందరూ భావిస్తారు. అయితే, స్నాక్స్ లో కూడా కొన్ని ఆరోగ్యకర స్నాక్స్ వున్నాయి. వీటిని తింటే తేలికగా బరువుతగ్గుతారు. అవేమిటో పరిశీలించండి. ప్రతిరోజూ గుప్పెడు బాదం పప్పులు తింటే చెడు కొల్ల్లెస్టరాల్ 4.5 శాతం తగ్గుతుంది. ఇవి అధిక పీచు కలిగి తక్కువ కార్బోహైడ్రేట్లతో వుంటాయి. కడుపు కూడా నింపుతాయి. విటమిన్లు, ప్రొటీన్లు, తక్కువ కొవ్వు కలిగి వుంటాయి. జీడిపప్పు, అప్రికాట్, వాల్ నట్స్ వంటివి కూడా ఆరోగ్యమే. ఉదయం లేదా … Read more









