Snacks : ప్ర‌యాణాల్లో ఉన్న‌ప్పుడు ఈ స్నాక్స్ మీ ఆరోగ్యానికి హాని క‌లిగించ‌వు..!

Snacks : చాలా మంది కొత్త ప్రదేశాలను సందర్శించడానికి మరియు అన్వేషించడానికి ఇష్టపడతారు. కొంతమంది రెండు మూడు రోజుల చిన్న సందర్శన తర్వాత కూడా స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు. అటువంటి పరిస్థితిలో, ప్రయాణం రైలు, బస్సు లేదా ఒకరి స్వంత కారులో సులభంగా చేయవచ్చు. అటువంటి పరిస్థితిలో, ప్రయాణ సమయంలో ప్యాకింగ్ చేసేటప్పుడు, బట్టలు మరియు ఇతర అవసరమైన వస్తువులతో పాటు ఆహార పదార్థాలను ఉంచడం చాలా ముఖ్యం. ప్రయాణాల్లో … Read more

Aloo Bonda : సాయంత్రం స‌మ‌యంలో వీటిని చేసుకుని తినండి.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..

Aloo Bonda : మ‌నం బంగాళాదుంప‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌ల‌ను, చిరుతిళ్ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. బంగాళాదుంప‌ల‌తో చేసుకోద‌గిన చిరుతిళ్ల‌ల్లో ఆలూ బోండా కూడా ఒక‌టి. ఇవి మ‌న‌కు బ‌య‌ట బండ్ల మీద, హోట‌ల్స్ లో ల‌భిస్తూ ఉంటాయి. ఎంతో రుచిగా ఉండే ఈ ఆలూ బోండాల‌ను మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఆలూ బోండాల‌ను రుచిగా ఎలా త‌యారు చేసుకోవాలి… తయారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి… అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Karam Boondi Recipe : స్వీట్ షాపుల్లో ల‌భించే కారం బూందీని ఇంట్లోనే ఇలా రుచిగా చేసుకోవ‌చ్చు..!

Karam Boondi Recipe : మ‌న‌కు స్వీట్ షాపుల్లో ల‌భించే చిరుతిళ్ల‌ల్లో కార‌బూందీ కూడా ఒక‌టి. కార బూందీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. కొనుగోలు చేసి మ‌రీ ఈ బూందీని తింటుంటారు. క‌ర‌క‌ర‌లాడుతూ ఎంతో రుచిగా చ‌క్క‌గా ఉండే ఈ బూందీని మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కొన్నిచిట్కాల‌ను పాటిస్తూ చేయ‌డం వ‌ల్ల కార‌బూందీ చ‌క్క‌గా వ‌స్తుంది. స్వీట్ షాపుల్లో ల‌భించే విధంగా ఉండే కార‌బూందీని ఎలా … Read more

Onion Samosa : నోరూరించే ఉల్లిపాయ స‌మోసా.. ఇలా చేస్తే ఒక‌టి ఎక్కువే తింటారు..

Onion Samosa : మ‌న‌కు బ‌యట హోట‌ల్స్, బండ్ల మీద ల‌భించే చిరుతిళ్ల‌ల్లో స‌మోసాలు క‌డా ఒక‌టి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. వీటిని ఎంతో కాలంగా మ‌నం స్నాక్స్ గా త‌యారు చేసుకుని తింటూ ఉన్నాం. ఈ స‌మోసాలు మ‌న‌కు వివిధ రుచుల్లో ల‌భిస్తూ ఉంటాయి. వాటిల్లో ఆనియ‌న్ స‌మోసా కూడా ఒక‌టి. ఈ స‌మోసాలు చాలా రుచిగా ఉంటాయి. బ‌య‌ట ల‌భించే విధంగా ఉండే ఆనియ‌న్ స‌మోసాల‌ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు … Read more

Janthikalu Recipe : జంతిక‌లు చేసేట‌ప్పుడు వీటిని క‌ల‌పండి.. ఎంతో రుచిగా వ‌స్తాయి.. క‌ర‌క‌ర‌లాడుతాయి..

Janthikalu Recipe : మ‌నం ర‌క‌ర‌కాల పిండి వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. వాటిల్లో జంతిక‌లు కూడా ఒక‌టి. ఇవి మ‌నంద‌రికి తెలిసిన‌వే. వీటిని పండుగ‌ల‌కు అలాగే అప్పుడ‌ప్పుడు స్నాక్స్ గా కూడా త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. అయితే ఈ జంతిక‌ల‌ను కొంద‌రు ఎంత ప్ర‌య‌త్నించినా గుల్ల‌గుల్ల‌గా ఉండేలా త‌యారు చేసుకోలేక‌పోతుంటారు. జంతిక‌ల‌ను రుచిగా గుల్ల గుల్ల‌గా ఉండేలా ఎలా త‌యారు చేసుకోవాలి… త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. జంతిక‌ల … Read more

Aratikaya Bajji Recipe : సాయంత్రం స‌మ‌యంలో ఏం తినాలో తోచ‌డం లేదా.. వీటిని చేసుకుని తినండి.. రుచి అదిరిపోతుంది..

Aratikaya Bajji Recipe : మ‌న‌కు కూర‌గా చేసుకుని తినేందుకు అనేక ర‌కాల కూర‌గాయ‌లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో కూర అర‌టి కాయ‌లు కూడా ఒక‌టి. సాధార‌ణంగా అయితే అర‌టి పండ్ల‌ను తింటారు. కానీ కూర అర‌టి కాయ‌ల‌తో కూర‌లు చేస్తుంటారు. వీటిని భిన్న ర‌కాలుగా వండుకోవచ్చు. అయితే అర‌టికాయ‌ల‌తో ఎంతో రుచిగా ఉండే బ‌జ్జీల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని మ‌న‌కు బ‌య‌ట విక్ర‌యిస్తుంటారు. కానీ కాస్త శ్ర‌మిస్తే ఇంట్లోనే ఎంతో రుచిగా ఉండేలా వీటిని … Read more

Nachos Recipe : ఎంతో రుచిక‌ర‌మైన నాచోస్‌.. ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు..

Nachos Recipe : సాయంత్రం అయిందంటే చాలు.. చాలా మంది స్నాక్స్‌ను తింటుంటారు. ముఖ్యంగా చిన్నారులు అయితే చిప్స్ వంటివి తింటుంటారు. అలాంటి వాటిల్లో నాచోస్ అని చెప్పి మ‌న‌కు భిన్న‌మైన స్నాక్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి ప్యాకెట్ల‌లో ల‌భిస్తున్నాయి. ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని చాలా మంది కొని తింటుంటారు. కానీ కాస్త శ్ర‌మిస్తే ఎంతో రుచిగా వీటిని ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. నాచోస్‌ను ఎలా త‌యారు చేసుకోవాలో.. వీటికి ఏమేం ప‌దార్థాలు కావాలో.. ఇప్పుడు … Read more

ఆరోగ్యవంతమైన స్నాక్స్‌ అంటే ఏమిటి ? వేటిని తినాలి ?

నిత్యం చాలా మంది స్నాక్స్‌ పేరు చెప్పి బిస్కెట్లు, చిప్స్‌, ఇతర నూనెతో చేసిన పదార్థాలను తింటుంటారు. వీటిని తినడం వల్ల అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నవారమవుతాం. అందువల్ల ఎవరైనా సరే ఆరోగ్యకరమైన స్నాక్స్‌ను తినాల్సి ఉంటుంది. మరి ఆరోగ్యకరమైన స్నాక్స్‌ అంటే ఏమిటి ? వేటిని తినాలి ? అంటే… 1. డ్రై ఫ్రూట్స్‌, సీడ్స్‌ బాదంపప్పు, బ్లాక్‌ రైజిన్స్‌ (నల్ల ద్రాక్ష కిస్మిస్‌), పిస్తా, వాల్‌నట్స్‌, అంజీర్‌ వంటి డ్రై ఫ్రూట్స్‌ను స్నాక్స్‌ రూపంలో … Read more