Janthikalu Recipe : జంతికలు చేసేటప్పుడు వీటిని కలపండి.. ఎంతో రుచిగా వస్తాయి.. కరకరలాడుతాయి..
Janthikalu Recipe : మనం రకరకాల పిండి వంటలను తయారు చేస్తూ ఉంటాం. వాటిల్లో జంతికలు కూడా ఒకటి. ఇవి మనందరికి తెలిసినవే. వీటిని పండుగలకు అలాగే అప్పుడప్పుడు స్నాక్స్ గా కూడా తయారు చేసుకుని తింటూ ఉంటాం. అయితే ఈ జంతికలను కొందరు ఎంత ప్రయత్నించినా గుల్లగుల్లగా ఉండేలా తయారు చేసుకోలేకపోతుంటారు. జంతికలను రుచిగా గుల్ల గుల్లగా ఉండేలా ఎలా తయారు చేసుకోవాలి… తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. జంతికల … Read more









