Aloo Bonda : ఆలుతో బొండాలను ఇలా చేయండి.. సాయంత్రంలో సమయంలో తింటే సూపర్‌గా ఉంటాయి..!
Aloo Bonda : ఆలూ బోండా.. బంగాళాదుంపలతో చేసే ఈబోండాలు చాలా రుచిగా ఉంటాయి. పైన క్రిస్పీగా లోపల మెత్తగా తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటాయి. ఇవి మనకు ఎక్కువగా హోటల్స్ లో, రోడ్ల పక్కన బండ్ల మీద లభిస్తాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ఈ ఆలూ బోండాలను కూడా మనం కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేసుకోవడం చాలా సులభం. వేడి వేడిగా స్నాక్స్ తినాలనిపించినప్పుడు వీటిని … Read more









