మెటబాలిజం పెరిగి క్యాలరీలు ఖర్చవ్వాలంటే.. వీటిని తీసుకోవాలి..!
శరీర మెటబాలిజం అనేది కొవ్వును కరిగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మెటబాలిజం సరిగ్గా ఉన్నవారి బరువు నియంత్రణలో ఉంటుంది. అంటే.. వారిలో క్యాలరీలు సరిగ్గా ఖర్చవుతున్నట్లు లెక్క. కానీ కొందరికి మెటబాలిజం చాలా తక్కువగా ఉంంటుంది. అందుకు అనేక కారణాలు ఉంటాయి. అయితే అలాంటి వారు మెటబాలిజంను గాడిలో పెడితే దీంతో వారిలో కూడా క్యాలరీలు సరిగ్గా ఖర్చవుతాయి. ఫలితంగా కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. బరువు నియంత్రణలో ఉంటుంది. మెటబాలిజం అంటే.. మన శరీరం … Read more









