లావైపోతున్నాం అని బాదపడకుండా…ఏవి తింటే ఎన్ని కెలోరీలు అని తెలుసుకోండి..! లిస్ట్ మీకోసం!

స్థూలకాయం నేడు ఎంతో మంది ఎదుర్కొంటున్న సమస్య..కొంచెం బరువు పెరగ్గానే నాజూగ్గా తయారవ్వాలని తాపత్రయపడుతుంటాం . అసలు బరువు పెరగడానికి రీజన్ మన అలవాట్లు,ఆహరపు అలవాట్లు ,జీవన ప్రమాణాలు, కాలుష్యం తదితర కారణాలు.బరువు పెరగ్గానే నానా హైరానా పడిపోయి పార్కుల్లో గంటలు గంటలు వాకింగ్ లు,జిమ్లో కుస్తీపాట్లు కానీ బరువు తగ్గిన దాఖలాలు మాత్రం అంతంత మాత్రమే..ముందుగా మన శరీరానికి ఎన్ని కెలోరీలు అవసరం,మనం ఎన్ని కెల‌రీల ఆహారం తీసుకుంటున్నాం,ఏ ఆహారం తీసుకుంటే ఎన్ని కెలోరీలు మన … Read more

అధిక బ‌రువు త‌గ్గాలంటే మెట‌బాలిజంను పెంచుకోవాలి.. అందుకు ఏయే ఆహారాల‌ను తినాలో తెలుసుకోండి..!

ప్ర‌తి వ్య‌క్తికి భిన్న‌ర‌కాలుగా వేలిముద్ర‌లు ఉన్న‌ట్లే ఒక్కో వ్య‌క్తికి మెట‌బాలిజం వేరేగా ఉంటుంది. అంటే మ‌నం తిన్న ఆహారం నుంచి ల‌భించే శ‌క్తిని శ‌రీరం ఖ‌ర్చు చేసే రేటు అన్న‌మాట‌. దీన్ని క్యాల‌రీల్లో తెలుపుతారు. ఒక్కో వ్య‌క్తి శ‌రీరం భిన్నంగా క్యాల‌రీల‌ను ఖ‌ర్చు చేస్తుంది. కొంద‌రికి మెట‌బాలిజం ఎక్కువ‌గా ఉంటుంది. అంటే క్యాల‌రీలు వేగంగా ఖ‌ర్చ‌వుతుంటాయి. దీంతో వారు ఎప్పుడూ స‌న్న‌గా క‌నిపిస్తారు. బ‌రువు పెర‌గ‌రు. కొంద‌రికి మెట‌బాలిజం త‌క్కువ‌గా ఉంటుంది. దీంతో వారు కొంచెం ఆహారం … Read more

మెట‌బాలిజం పెరిగి క్యాల‌రీలు ఖ‌ర్చ‌వ్వాలంటే.. వీటిని తీసుకోవాలి..!

శ‌రీర మెట‌బాలిజం అనేది కొవ్వును క‌రిగించ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తుంది. మెట‌బాలిజం స‌రిగ్గా ఉన్న‌వారి బ‌రువు నియంత్ర‌ణ‌లో ఉంటుంది. అంటే.. వారిలో క్యాల‌రీలు స‌రిగ్గా ఖ‌ర్చ‌వుతున్న‌ట్లు లెక్క‌. కానీ కొంద‌రికి మెట‌బాలిజం చాలా త‌క్కువ‌గా ఉంంటుంది. అందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అయితే అలాంటి వారు మెట‌బాలిజంను గాడిలో పెడితే దీంతో వారిలో కూడా క్యాల‌రీలు స‌రిగ్గా ఖ‌ర్చ‌వుతాయి. ఫ‌లితంగా కొవ్వు క‌రుగుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. బ‌రువు నియంత్ర‌ణ‌లో ఉంటుంది. మెట‌బాలిజం అంటే.. మ‌న శ‌రీరం … Read more

రోజుకు 1000 క్యాల‌రీల‌ను ఎలా ఖ‌ర్చు చేయ‌వ‌చ్చు ?

నిత్యం మ‌న శ‌రీరానికి సుమారుగా 1500 నుంచి 1800 క్యాల‌రీలు అవ‌స‌రం అవుతాయి. కూర్చుని ప‌నిచేసే వారికి 1500 క్యాల‌రీలు స‌రిపోతాయి. శారీర‌క శ్ర‌మ చేసే వారికి అయితే 1800 నుంచి 2500 క్యాల‌రీలు అవ‌స‌రం అవుతాయి. అయితే శారీర‌క శ్ర‌మ చేసేవారికి ఎలాగూ నిత్యం వ్యాయామం అవుతుంది. క‌నుక వారు క్యాల‌రీల‌ను ఖ‌ర్చు చేయ‌డం గురించి దిగులు చెందాల్సిన ప‌నిలేదు. కానీ కూర్చుని ప‌ని చేసేవారు క‌చ్చితంగా నిత్యం శారీర‌క శ్ర‌మ ఉండేలా చూసుకోవాలి. నిత్యం … Read more