బ‌రువు తగ్గాల‌నే డైట్ కార‌ణంగా చిరు తిండి తిన‌లేక‌పోతున్నారా.. అయితే వీటిని తినొచ్చు..!

చిరుతిళ్లు అనగానే గుర్తొచ్చేవి వేడివేడి పకోడి, సమోసా లేదా జంక్ ఫుడ్. మరి డైటింగ్ లో ఉన్నవారి సంగతేంటి? ఆకలిని అణుచుకుని తినే సమయం కోసం వేచిచూడటమేనా? ఆ అవసరమే లేదు.. కొవ్వు తక్కువగా ఉండే ఈ గింజలను తింటే చాలంటున్నారు నిపుణులు. అవిసె గింజలు: కురుల సంరక్షణకు మంచిదని మనందరికీ తెలుసు. కానీ ఆరోగ్యానికి సహాయపడతాయి అని చాలామందికి తెలియదు. డైటింగ్ లో ఉన్నవారు రోజులో ఒకసారి వేయించిన అవిసె గింజలను తింటే ఆకలిని తరిమి … Read more

మీ బాడీ మంచి షేప్‌లో ఉండాలంటే ఈ డైట్‌ను పాటించండి..

బరువు తగ్గాలనేవారు ప్రధానంగా రెండు అంశాలు పాటించాలి. ఆహార ప్రణాళిక, కొన్ని వ్యాయామాలు. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు సరైన ఆహార ప్రణాళికలు ఆచరించలేరు సరైన ఆహారపుటలవాట్లు లేకపోవడంతో కొవ్వు తగ్గటానికి బదులు పెరిగి బరువెక్కుతారు. ఖచ్చితంగా ఆహార ప్రణాళిక ఆచరించేవారు జిమ్ లేదా వ్యాయామాలతో తమ శక్తి పోగొట్టుకుంటారు. కనుక వ్యాయామాలు లేకుండా, ఆహార ప్రణాళికలు ఆచరించకుండా, సాధారణంగా వుంటూ మంచి ఫిట్ నెస్ కొరకు ఏం చేయాలనేది పరిశీలించండి. కొవ్వు వేగంగా కరిగించే ఆహారాలు – గుడ్లు … Read more

వీరమాచినేని రామకృష్ణ, ఖాదర్ వలి,మంతెన సత్యనారాయణ రాజు.. డైట్, లైఫ్ స్టైల్ కోసం ఎవరిని అనుసరించాలి?

వీరమాచినేని : ఈ డైట్ లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. మాంసం తిన‌ని వారు ఈ డైట్‌ను ఫాలో కాలేరు. తెలిసిన వాళ్ళు ఈ పద్ధతిని అనుసరించిన తర్వాత కిడ్నీలో రాళ్లు వచ్చాయని చెప్పారు కాబట్టి ఒకవేళ మీరు పాటించేటట్లయితే అనుభవజ్ఞుల సహకారంతో ముందుకు వెళ్ళండి. మంతెన సత్యనారాయణ : ఉప్పు, కారం, నూనె అసలే వద్దంటారు. ఉప్పు మానేసిన తర్వాత ఒకాయన పూర్తిగా bp తక్కువ అయ్యి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. చెప్పేవన్నీ గుడ్డిగా ఎప్పుడూ … Read more

సరికొత్త డైట్ వచ్చేసింది.. మీ డీఎన్ఏ చెప్పే డైట్ మీరు ఫాలో అవ్వాలి..!

కట్టే బట్ట చేసే పని హుందాగా ఉంటే చాలనుకునే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో.. తినే తిండి, పోయే నిద్ర విషయంలో మాత్రం హుందాతనంగా ఉండలేకపోతున్నాం..కొందరికి వేళ కానీ వేళల్లో ఆఫీసులు మరికొందరికి పబ్బులు, పార్టీలు, రెస్టారెంట్లు.. వీటిల్లో ఏదైనా నిద్ర లేమి మాత్రం ఖచ్చితంగా వస్తుంది. దానితో తిన్నది అరగదు.. వచ్చిన పొట్ట తరగదు.. ఇక అప్పుడు జ్ఞానోదయం అయ్యి అప్పటి వరకూ నడవడానికే బద్ధకించే వారు సైతం పరుగెడతారు. డైటింగ్ అంటూ.. ఆహార విషయంలో … Read more

ప్లాంట్ బేస్డ్ డైట్‌తో అధిక బ‌రువు త‌గ్గుతారు.. సైంటిస్టుల ప‌రిశోధ‌న‌లో వెల్ల‌డి..

ప్ర‌పంచ‌వ్యాప్తంగా శాకాహారం, మాంసాహారం.. తినేవారు ఉన్నారు. అయితే మాంసాహారం వ‌ల్ల ప్రోటీన్లు, ఇత‌ర పోష‌కాలు ల‌భించిన‌ప్ప‌టికీ శాకాహారం తినేవారు.. అందులోనూ ప్లాంట్ బేస్డ్ డైట్ పాటించే వారు అధిక బ‌రువు త్వ‌ర‌గా త‌గ్గుతార‌ని వెల్ల‌డైంది. ప్లాంట్ బేస్డ్ డైట్ తినే వారిలో నెమ్మ‌దిగా మెట‌బాలిజం పెరుగుతుంద‌ని, దీంతో బ‌రువు త‌గ్గుతార‌ని సైంటిస్టులు గుర్తించారు. ఈ మేర‌కు వారు జామా నెట్‌వ‌ర్క్ ఓపెన్‌లో త‌మ ప‌రిశోధ‌న‌ల తాలూకు వివ‌రాల‌ను కూడా ప్ర‌చురించారు. సైంటిస్టులు కొంత మంది వ్య‌క్తుల‌ను రెండు … Read more

Diet : ఈ డైట్‌ను పాటిస్తే చాలు, షుగ‌ర్ త‌గ్గుతుంది, ఒంట్లోని కొవ్వు క‌రిగిపోతుంది..!

Diet : మ‌న శ‌రీరం త‌న విధుల‌ను త‌ను స‌క్ర‌మంగా నిర్వ‌ర్తించాలంటే అనేక పోష‌కాలు అవ‌స‌ర‌మ‌వుతాయి. పోష‌కాల‌ల్లో స్థూల పోష‌కాలు, సూక్ష్మ పోష‌కాలు అని రెండు ర‌కాలు ఉంటాయి. పిండి ప‌దార్థాలు, మాంస‌కృత్తులు, కొవ్వు ప‌దార్థాలు, పీచు ప‌దార్థాల‌ను స్థూల పోష‌కాల‌నీ, విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ వంటి వాటిని సూక్ష్మ పోష‌కాలనీ అంటారు. ముఖ్యంగా మ‌న శ‌రీరానికి విట‌మిన్స్, మిన‌ర‌ల్స్, ఫైబ‌ర్, ప్రోటీన్ వంటి పోష‌కాలు చాలా అవ‌స‌రమ‌వుతాయి. కానీ 100 లో 75 శాతం మంది ఈ … Read more

Diet : 100 ఏళ్లు జీవించాల‌ని ఉందా.. అయితే రోజూ వీటిని తినండి..!

Diet : మీరు సుదీర్ఘమైన మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలనుకుంటున్నారా? అప్పుడు అమెరికా బ్లూ జోన్‌లను చూడండి! ప్రపంచంలో ఎక్కువ కాలం ప్రజలు నివసించే ప్రాంతాలు ఇవి. ఈ ప్రాంతాల్లో నివసించే ప్రజల ఆహారపు అలవాట్లను అలవర్చుకోవడం ద్వారా మీరు కూడా దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించవచ్చు. అమెరికాలో ఒకే ఒక బ్లూ జోన్ ఉందని, అది కాలిఫోర్నియాకు చెందిన లోమా లిండా అని మీకు తెలుసా. బ్లూ జోన్‌లు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో ఉన్న వ్యక్తుల కంటే … Read more

ఎంత‌టి సాగిన బాన పొట్ట అయినా ఇలా చేస్తే 30 రోజుల్లో ఫ్లాట్‌గా మారుతుంది..!

అధిక బ‌రువు, పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయి. చాలా మంది ఈ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఎన్ని ప్ర‌యత్నాలు చేసినా అధిక బ‌రువు త‌గ్గ‌డం లేదని, పొట్ట అలాగే ఉంటుంద‌ని బాధ‌ప‌డుతున్నారు. అయితే అలాంటి వారు కింద చెప్పిన విధంగా 30 రోజుల పాటు డైట్‌ను పాటిస్తే దాంతో ఎంత‌టి సాగిన బాన పొట్ట అయినా ఫ్లాట్‌గా మారుతుంది. మ‌రి ఆ డైట్ ఏమిటంటే.. 1. రోజూ ఉద‌యం నిద్ర లేవ‌గానే ప‌ర‌గ‌డుపునే … Read more

రివ‌ర్స్ డైటింగ్ అంటే ఏమిటి ? బ‌రువు త‌గ్గేందుకు ఇది ఎలా స‌హాయ ప‌డుతుందో తెలుసా ?

రివ‌ర్స్ డైటింగ్ అనేది ప్ర‌స్తుతం లేటెస్ట్ డైట్ ట్రెండ్‌గా మారింది. రోజూ వ్యాయామం చేసేవారు, జిమ్ చేసేవారు, బాడీ బిల్డ‌ర్లు, బాక్సింగ్ చేసేవారు దీన్ని పాటిస్తుంటారు. సైంటిస్టులు ఈ డైట్‌పై చేసిన అధ్య‌య‌నాల ప్ర‌కారం.. ఈ డైట్‌ను స‌రిగ్గా పాటిస్తే అధిక బ‌రువును త‌గ్గించుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. రివ‌ర్స్ డైటింగ్ చేయ‌డం వ‌ల్ల శ‌రీరంలో శ‌క్తి స్థాయిలు పెరుగుతాయి. మెట‌బాలిజం పెరుగుతుంది. దీంతో అధిక బ‌రువు త‌గ్గుతారు. రివ‌ర్స్ డైటింగ్ అంటే.. ఒక డైట్ ను పాటించాక … Read more