రివర్స్ డైటింగ్ అంటే ఏమిటి ? బరువు తగ్గేందుకు ఇది ఎలా సహాయ పడుతుందో తెలుసా ?
రివర్స్ డైటింగ్ అనేది ప్రస్తుతం లేటెస్ట్ డైట్ ట్రెండ్‌గా మారింది. రోజూ వ్యాయామం చేసేవారు, జిమ్ చేసేవారు, బాడీ బిల్డర్లు, బాక్సింగ్ చేసేవారు దీన్ని పాటిస్తుంటారు. సైంటిస్టులు ఈ డైట్‌పై చేసిన అధ్యయనాల ప్రకారం.. ఈ డైట్‌ను సరిగ్గా పాటిస్తే అధిక బరువును తగ్గించుకునేందుకు అవకాశం ఉంటుంది. రివర్స్ డైటింగ్ చేయడం వల్ల శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. మెటబాలిజం పెరుగుతుంది. దీంతో అధిక బరువు తగ్గుతారు. రివర్స్ డైటింగ్ అంటే.. ఒక డైట్ ను పాటించాక … Read more









