డైటింగ్ చేస్తున్నారా..? అయితే ఈ పొరపాట్లు చేస్తున్నారేమో చెక్ చేసుకోండి..!
చాలామంది సన్నబడటానికి తాము డైటింగ్ నియమాలు ఆచరిస్తున్నామంటూ అనేక మెరుగైన ఆహారాలు వదిలేస్తూంటారు. అసలు డైటింగ్ అంటే? మంచి పోషకాలు వుండే ప్రొటీన్లు, తక్కువ పిండిపదార్ధాలు లేదా కార్బోహైడ్రేట్లు, కొవ్వు తక్కువగా వుండేవి తినటం. అంతేకాని, అసలు ఏమీ తినకుండా ఖాళీ పొట్ట పెట్టి డైటింగ్ అనటం సరికాదు. శరీరానికి అవసరమైన శక్తి పొందాలంటే ఆహారం అవసరం. కనుక తక్కువ తింటూ త్వరగా బరువు తగ్గాలనటం సరి కాదు. తినండి… తినేది సరైనదో కాదో సరైన పరిమాణంలో … Read more









