శరరీంలో వేడి పుట్టిస్తే చాలు.. కొవ్వు కరుగుతుంది.. అదెలాగంటే..?
మారుతున్న జీవన విధానం కారణంగా మనిషి తీసుకునే ఆహారంలో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వేళకు సరైన ఆహారం తీసుకోకుండా ఆ సమయానికి అందుబాటులో ఉన్నది ఏదో ఒకటి తీసుకుని భోజనం అయిందని అనిపిస్తాం. నిజానికి ఇలాంటి ఆహారం వల్లే స్థూలకాయం బారిన పడుతున్నట్టు అనేక అధ్యయాలు వెల్లడిస్తున్నాయి. ఒక్కసారి స్థూలం కాయం బారిన పడిన తర్వాత దాన్ని తగ్గించేందుకు యోగా, వ్యాయామం, వాకింగ్ ఇలా ఎన్నో చేస్తుంటాం. అయితే, అయినప్పటికీ.. శరీరంలో కొవ్వు పెరుగుతుంది. ఇలాంటి … Read more









