Cabbage : క్యాబేజీతో మీ శరీరంలో పేరుకుపోయిన కొవ్వును ఇలా కరిగించండి..!

Cabbage : ప్రస్తుత తరుణంలో చాలా మంది అధిక బరువు, పొట్ట దగ్గరి కొవ్వు సమస్యలతో బాధపడుతున్నారు. ఎక్కడ చూసినా చాలా మంది ఈ సమస్యలతోనే కనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే బరువు తగ్గేందుకు, పొట్ట దగ్గరి కొవ్వు కరిగేందుకు ప్రతి ఒక్కరూ అనేక విధానాలను పాటిస్తున్నారు. అయితే మనకు అందుబాటులో ఉండే క్యాబేజీతోనూ అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. దీంతో పొట్ట దగ్గరి కొవ్వు కూడా కరుగుతుంది. మరి అందుకు ఏం చేయాలంటే.. క్యాబేజీని సూప్‌ల కోసం … Read more

Fat : ఒక్క నెల రోజుల పాటు దీన్ని తాగండి.. శ‌రీరంలోని కొవ్వు మొత్తం క‌రిగిపోతుంది..!

Fat : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది వేగంగా బ‌రువు పెరుగుతున్నారు. అది చాలా మందికి స‌మ‌స్య‌గా మారింది. ఈ క్ర‌మంలోనే పెరుగుతున్న బ‌రువును త‌గ్గించుకునేందుకు నానా తంటాలు ప‌డుతున్నారు. అందులో భాగంగానే జిమ్‌కు వెళ్ల‌డం, వ్యాయామం చేయ‌డం చేస్తున్నారు. అయితే దీంతోపాటు జీల‌క‌ర్ర‌తో త‌యారు చేసే నీటిని తాగ‌డం వ‌ల్ల కూడా అధిక బ‌రువును వేగంగా త‌గ్గించుకోవ‌చ్చు. దీంతో శ‌రీరంలోని కొవ్వు వేగంగా క‌రుగుతుంది. జీలకర్ర నీటిని త‌యారుచేసే విధానం.. ఒక గ్లాస్ నీటిలో రెండు … Read more

Fat : ఈ సూప్‌ల‌ను రోజూ ఆహారంలో భాగం చేసుకోండి.. కొవ్వు ఇట్టే క‌రిగిపోతుంది..!

Fat : అధిక బ‌రువు, శ‌రీరంలోని కొవ్వును క‌రిగించుకునేందుకు అనేక మంది నానా ఇబ్బందులు ప‌డుతుంటారు. అందుకు గాను రోజూ డైట్‌ను పాటించ‌డం.. వ్యాయామం చేయ‌డం.. చేస్తుంటారు. అయితే కొన్నిర‌కాల ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల అధిక బ‌రువు సుల‌భంగా త‌గ్గుతారు. వాటి ద్వారా శ‌రీర మెట‌బాలిజం పెరిగి కొవ్వు క‌రుగుతుంది. దీంతో బ‌రువు త‌గ్గ‌డం తేలిక‌వుతుంది. మ‌రి ఆ ఆహారాలు ఏమిటంటే.. చాలా మంది సూప్‌ల‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోరు. కానీ అవి బ‌రువును త‌గ్గించేందుకు అద్భుంగా ప‌నిచేస్తాయి. … Read more

Black Cumin Seeds : దీన్ని నెల రోజుల పాటు తీసుకోండి.. అధిక బ‌రువు, షుగ‌ర్‌, కొలెస్ట్రాల్‌.. మూడు స‌మ‌స్య‌లు త‌గ్గిపోతాయి..!

Black Cumin Seeds : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది అధిక బ‌రువు, షుగ‌ర్, హై కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవుతున్నారు. ఈ స‌మ‌స్య‌ల‌ను ముందుగానే గుర్తించి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే గుండె జ‌బ్బులు, హార్ట్ ఎటాక్ లు వ‌చ్చేందుకు అవ‌కాశాలు ఉంటాయి. తీవ్ర‌మైన వ్యాధులు కూడా వ‌స్తాయి. క‌నుక ఈ స‌మ‌స్యలు ఉన్న‌వారు అస‌లు నిర్ల‌క్ష్యం చేయ‌రాదు. శరీరంలో షుగ‌ర్ లెవల్స్ అధికంగా ఉంటే ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయో అంద‌రికీ తెలుసు. అతిగా … Read more

Green Tea : గ్రీన్ టీని త‌ప్పుగా త‌యారు చేసి తాగుతున్నారా ? ఇలా చేసుకుని తాగితే 20 రోజుల్లోనే కొవ్వంతా క‌రిగిపోతుంది..!

Green Tea : గ్రీన్ టీ చాలా ఆరోగ్య‌క‌ర‌మైన పానీయం అని అంద‌రికీ తెలిసిందే. పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును క‌రిగించ‌డంలో గ్రీన్ టీ ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. గ్రీన్ టీని తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలోని కొవ్వు కూడా క‌రుగుతుంది. బరువు త‌గ్గే ప్ర‌క్రియ‌ను గ్రీన్ టీ వేగవంతం చేస్తుంది. దీని వ‌ల్ల అధిక బ‌రువు కూడా త్వ‌ర‌గా త‌గ్గుతారు. అయితే గ్రీన్ టీని స‌రైన రీతిలో త‌యారు చేసుకుని తాగాల్సి ఉంటుంది. దీని వ‌ల్ల కేవ‌లం 20 రోజుల్లోనే … Read more

Fat : ప్రతి రోజూ దీన్ని రెండు స్పూన్లు తీసుకోండి.. శరీరంలో ఉన్న‌ కొవ్వు కరిగిపోతుంది..

Fat : ప్రస్తుత తరుణంలో చాలా మందిని అధిక బరువు సమస్య ఇబ్బందులకు గురి చేస్తోంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు చాలా మంది అధిక బరువుతో సతమతం అవుతున్నారు. ప్రస్తుత జీవనవిధానం వల్ల చాలా మంది అధిక బరువు సమస్యతో అవస్థలు పడుతున్నారు. అయితే అధిక బరువును తగ్గించేందుకు కింద తెలిపిన ఒక్క చిట్కాను పాటించాలి. దీంతో శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది. ప్రస్తుత తరుణంలో చాలా మంది రిఫైన్డ్‌ ఆయిల్స్‌ ను వంటలకు ఉపయోగిస్తున్నారు. వీటి … Read more

Fat : రోజుకు 2 సార్లు దీన్ని తాగండి.. పొట్ట, తొడలు, పిరుదుల వద్ద ఉండే కొవ్వు కరిగిపోతుంది..!

Fat : అధిక బరువును తగ్గించుకోవడం కోసం ప్రస్తుతం చాలా మంది అనేక అవస్థలు పడుతున్నారు. నిత్యం వ్యాయామం చేయడంతోపాటు ఆహారం విషయంలోనూ అనేక మార్పులు చేసుకుంటున్నారు. అయినప్పటికీ కొందరు బరువు తగ్గడం లేదని చింతిస్తున్నారు. అయితే అలాంటి వారు కింద తెలిపిన విధంగా ఓ డ్రింక్‌ను తయారు చేసుకుని రోజుకు రెండు సార్లు తాగాలి. దీంతో అధిక బరువును తగ్గించుకోవచ్చు. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. ముఖ్యంగా పొట్ట, పిరుదులు, తొడల వద్ద ఉండే కొవ్వు … Read more

Fat : ఈ ఒక్క పండు చాలు.. మీ శ‌రీరంలోని కొవ్వుని క‌రిగించేస్తుంది.. రోజూ 100 గ్రాములు తింటే ఒంట్లో కొవ్వు ఉండ‌దు..!

Fat : మ‌న‌కు ఈ సీజ‌న్‌లో ల‌భించే అతి ముఖ్య‌మైన పండ్ల‌లో సీతాఫ‌లం ఒక‌టి. ఇది ఎంతో తియ్య‌గా ఉంటుంది. బాగా పండిన సీతాఫ‌లాన్ని తింటే వ‌చ్చే మ‌జాయే వేరు. ఈ పండులో మ‌న శరీరానికి ఉప‌యోగ‌ప‌డే అనేక పోష‌కాలు ఉంటాయి. అనేక విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఉంటాయి. అందువ‌ల్ల ఈ పండును రోజూ తింటే అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. సీతాఫ‌లం పండు గుజ్జును రోజుకు 100 గ్రాముల మోతాదులో తింటుండాలి. దీంతో అనేక లాభాలు క‌లుగుతాయి. 1 … Read more

నెయ్యితో అధిక బ‌రువును ఎలా త‌గ్గించుకోవ‌చ్చు..?

స్వ‌చ్ఛ‌మైన ,ఇంట్లో త‌యారు చేయ‌బ‌డిన దేశ‌వాళీ నెయ్యి మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. ముఖ్యంగా నెయ్యిలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మ‌న శ‌రీరానికి ఎంత‌గానో మేలు చేస్తాయి. భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచే నెయ్యిని త‌మ వంట‌కాల్లో ఉప‌యోగిస్తున్నారు. నెయ్యి తియ్య‌గా ఉంటుంది క‌నుక ఇది తింటే ఆరోగ్యానికి హానిక‌ర‌మ‌ని చాలా మంది భావిస్తుంటారు. నెయ్యి తింటే బ‌రువు పెరుగుతామ‌ని కూడా కొంద‌రు అనుకుంటారు. కానీ అందులో ఎంత మాత్రం నిజంలేదు. ఎందుకంటే … Read more

పొట్ట ద‌గ్గ‌ర, శ‌రీరంలో ఇత‌ర భాగాల్లో ఉండే కొవ్వు క‌ర‌గాలంటే.. వీటిని తీసుకోవాలి..!

మ‌న శ‌రీరం స‌రిగ్గా ప‌నిచేయాల‌న్నా, జీవ‌క్రియ‌లు స‌రిగ్గా నిర్వ‌ర్తించ బ‌డాల‌న్నా, శ‌క్తి కావాలన్నా, పోష‌ణ ల‌భించాల‌న్నా.. అందుకు పోష‌కాలు అవ‌స‌రం అవుతాయి. అవి రెండు ర‌కాలు. స్థూల పోష‌కాలు. సూక్ష్మ పోష‌కాలు. కార్బొహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఫ్యాట్స్ ను స్థూల పోష‌కాలు అంటారు. ఇవి రోజూ మ‌న‌కు ఎక్కువ మొత్తంలో అవ‌స‌రం అవుతాయి. ఇక విట‌మిన్స్‌, మిన‌ర‌ల్స్‌ను సూక్ష్మ పోష‌కాలు అంటారు. ఇవి త‌క్కువ మొత్తంలోఅ వ‌స‌రం అవుతాయి. అయితే స్థూల పోష‌కాల్లో కార్బొహైడ్రేట్లు మ‌న‌కు శ‌క్తిని అందిస్తే … Read more