Chia Seeds : ఒంట్లో కొవ్వు ఎక్కువ‌గా ఉన్న‌వారు దీన్ని తాగితే కొవ్వు మ‌లం ద్వారా బ‌య‌ట‌కు పోతుంది..!

Chia Seeds : ఈ మధ్య కాలంలో చియా సీడ్స్ చాలా ప్రాచుర్యం పొందాయి. ఈ గింజలలో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మారిన జీవనశైలి పరిస్థితి కారణంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ద పెట్టి మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవటం ప్రారంభించారు. ప్రతి రోజు అరస్పూన్ చియా సీడ్స్ తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ఒక గ్లాసు నీటిలో అరస్పూన్ గింజలను వేసి బాగా కలిపి రెండు గంటల పాటు … Read more

Fat : శ‌రీరంలోని కొవ్వును వేగంగా కరిగించాలంటే.. వీటిని రోజూ తినాలి..!

Fat : ఒక‌ప్పుడు మ‌న పూర్వీకులు ఎంతో ఆరోగ్య‌క‌మైన ఆహారం తినేవారు. అందుక‌నే వంద ఏళ్ల‌కు పైగా జీవించేవారు. ఎలాంటి వ్యాధులు వ‌చ్చేవి కావు. కానీ ఇప్పుడు ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితం అయిపోయింది. ఈ క్ర‌మంలో స‌మ‌యానికి నిద్ర లేవ‌డం లేదు. తిండి స‌రిగ్గా తిన‌డం లేదు. తిన్నా అధికంగా తింటున్నారు. అది కూడా జంక్ ఫుడ్‌, నూనె ఆహారాల‌ను ఎక్కువ‌గా తింటున్నారు. మ‌రోవైపు వ్యాయామం, శారీర‌క శ్ర‌మ చేయ‌డం లేదు. దీంతో రోగాల పుట్ట‌లుగా … Read more

Cow Ghee For Fat : రోజూ ఒక్క స్పూన్ చాలు.. కొవ్వును నెమ్మ‌దిగా ఒక్క నెల‌లో త‌రిమేస్తారు..!

Cow Ghee For Fat : మ‌నం ర‌క‌ర‌కాల వంట నూనెల‌ను వాడుతూ ఉంటాము. స‌న్ ప్ల‌వ‌ర్ ఆయిల్, ప‌ల్లీ నూనె, నువ్వుల నూనె, రైస్ బ్రేన్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ ఇలా ర‌క‌ర‌కాల నూనెల‌ను వాడుతూ ఉంటాము. త‌క్కువ ధ‌ర‌ల‌తో కూడిన నూనెల‌ను వాడ‌డం వ‌ల్ల గుండె జ‌బ్బులు వ‌స్తాయ‌ని ఎక్కువ ధ‌ర‌తో కూడిన నూనెల‌ను వాడ‌డం వ‌ల్ల గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయ‌ని చాలా మంది భావిస్తూ ఉంటారు. దీంతోప్ర‌స్తుత కాలంలో ఆలివ్ ఆయిల్ … Read more

Fat : పొట్ట దగ్గ‌రి కొవ్వును క‌రిగించే డ్రింక్ ఇది.. వేగంగా ఫ‌లితం వ‌స్తుంది..!

Fat : మ‌న‌లో చాలా మంది అధిక బ‌రువు, అధిక పొట్ట‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. అధిక బ‌రువు, అధిక పొట్ట స‌మ‌స్య త‌లెత్త‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. వ్యాయామం చేయ‌క‌పోవ‌డం, జంక్ ఫుడ్ ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం, ఒత్తిడి, ఆందోళ‌న‌, వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు, నూనెలో వేయించిన ప‌దార్థాల‌ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం, పంచ‌దార‌తో త‌యారు చేసిన ప‌దార్థాల‌ను ఎక్కువ‌గా తిన‌డం, రోజంతా కూర్చొని ప‌ని చేయ‌డం, శారీర‌క శ్ర‌మ లేక‌పోవ‌డం వంటి వివిధ కార‌ణాల చేత … Read more

Fat : రోజూ ఇలా చేయండి.. శ‌రీరంలోని కొవ్వు మొత్తం ఆవిరిలా క‌రిగిపోతుంది..

Fat : మ‌న‌లో చాలా మంది అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికి బ‌రువు త‌గ్గ‌డం లేద‌ని ఆందోళ‌నకు గురి అవుతూ ఉంటారు. ఎన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికి బ‌రువు త‌గ్గ‌క‌పోతే వారిలో వైట్ ఫ్యాట్ ఎక్కువ‌గా ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. బ్రౌన్ ఫ్యాట్ ఉన్న‌వారు వేగంగా బ‌రువు త‌గ్గుతారు. కొవ్వు నిల్వ ఉండే కొద్ది బ్రౌన్ ఫ్యాట్ కూడా వైట్ ఫ్యాట్ గా మారుతుంది. వైట్ ఫ్యాట్ చాలా నెమ్మ‌దిగా క‌రుగుతుంది. శ‌రీరంలో వైట్ ఫ్యాట్ పేరుకుపోయిన … Read more

Oil : ఈ నూనెను వాడితే ఎంత‌టి కొవ్వు అయినా స‌రే ఇట్టే క‌రిగిపోతుంది..!

Oil : మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలలో కొవ్వు కూడా ఒక‌టి. మ‌న‌లో ప్ర‌తి ఒక్క‌రు కూడా శ‌రీరంలో కొవ్వును క‌లిగి ఉంటారు. అయితే ఈ కొవ్వు ఎక్కువైన‌ప్పుడు అనేక ఇబ్బందులు, స‌మ‌స్య‌లు తలెత్తుతాయి. శ‌రీరంలో కొవ్వు అధికంగా చేర‌డం వ‌ల్ల గుండెపోటు, ర‌క్త‌పోటు, డ‌యాబెటిస్ వంటి అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సిన వ‌స్తుంది. శ‌రీరంలో ప్ర‌తి భాగంలో కొవ్వు ఉన్న‌ప్ప‌టికి అధికంగా కొవ్వు చేరే భాగాలు కూడా కొన్ని ఉన్నాయి. న‌డుము చుట్టూ చేరిన కొవ్వు … Read more

Egg : కోడిగుడ్డు తింటే కొవ్వు పెరుగుతుందా.. నిజ‌మెంత‌.. తెలుసుకోండి..!

Egg : మ‌న శ‌రీరానికి కావల్సిన పోష‌కాల‌న్నింటిని త‌క్కువ ద‌ర‌లో అందించే ఆహారాల్లో కోడిగుడ్డు ఒక‌టి. కొంద‌రూ గుడ్డును ప్ర‌తిరోజూ ఆహారంగా తీసుకుంటారు. కొంద‌రేమో గుడ్డును తినాలా వ‌ద్దా తింటే లాభ‌మా, తిన‌క‌పోతే లాభ‌మా అని ఆలోచిస్తూ ఉంటారు. గుడ్డును తిన‌డంపై చాలా మంది అనేక అపోహ‌ల‌ను క‌లిగి ఉంటారు. గుడ్డును తింటే శ‌రీరంలో కొవ్వు చేరుతుంద‌ని చాలా అపోహ‌ప‌డుతుంటారు. కానీ గుడ్డు తింటే కొవ్వు చేరుతుంద‌నే విష‌యాన్ని కొట్టి పారేస్తున్నారు పోష‌కాహార నిపుణులు. గుడ్డును రోజూ … Read more

Fat : శరీరంలో ఏ భాగంలో ఉన్న కొవ్వును ఎలా క‌రిగించుకోవాలో తెలుసా..?

Fat : నేటి త‌రుణంలో అనేక మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్న స‌మ‌స్య‌ల్లో ఒక‌టి అధిక బ‌రువు. దీని వల్ల అనేక మంది అనేక ఇబ్బందులు ప‌డుతున్నారు. ప‌లు ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా కొని తెచ్చుకుంటున్నారు. అయితే అధికంగా ఉండే బ‌రువును త‌గ్గించుకునేందుకు మ‌న‌కు అనేక ర‌కాల టిప్స్ అందుబాటులో ఉన్నాయి. ఎవ‌రైనా త‌మకు అనువుగా ఉండే టిప్స్‌ను పాటించి బ‌రువు తగ్గాల‌ని చూస్తున్నారు. అయితే మీకు తెలుసా..? అన్ని టిప్స్ అందరికీ ప‌నికి రావు, … Read more

Fat : శ‌రీరంలో ఉన్న కొవ్వు అతి వేగంగా క‌ర‌గాలంటే.. ఇలా చేయాలి..!

Fat : ఊబ‌కాయంతో బాధ‌ప‌డే వారు రోజురోజుకీ ఎక్కువ‌వుతున్నారు. ఊబ‌కాయం స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డ‌డానికి ర‌క‌ర‌కాల డైట్ ల‌ను పాటిస్తున్నారు. ఈ డైట్ ల‌లో ఒక‌టి వాట‌ర్ డైట్‌. సాధార‌ణంగా మ‌న శ‌రీరంలో కొవ్వు అధికంగా పేరుకు పోవ‌డం వ‌ల్ల ఊబ‌కాయం వ‌స్తుంది. శ‌రీరానికి ప్రేగుల ద్వారా అంద‌వ‌ల‌సిన చ‌క్కెర అంద‌న‌ప్పుడు ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు త‌గ్గుతాయి. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు త‌గ్గిన‌ప్పుడు శ‌రీరానికి కావ‌ల్సిన చ‌క్కెర‌ను అందించ‌డానికి పిట్యూట‌రి గ్రంథి గ్రోత్ హార్మోన్ ను … Read more

Fat : వీటిని తీసుకుంటే.. శరీరంలో పేరుకుపోయిన మొండి కొవ్వు సైతం కరిగిపోతుంది..!

Fat : నేష‌న‌ల్ ఒబెసిటీ ఫౌండేష‌న్ ప్ర‌కారం మ‌హిళ‌ల్లో, చిన్నారుల్లో ఊబ‌కాయం స‌మ‌స్య ఏటికేడాది పెరుగుతోంది. ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు డాక్ట‌ర్‌ల‌ని ఆశ్ర‌యించే వారి సంఖ్యా ఎక్కువ‌వుతోంది. అయితే ఇత‌రత్రా ప‌ద్ద‌తుల క‌న్నా చ‌క్క‌టి ఆహార నియ‌మాల‌ను పాటించ‌డం వ‌ల్ల సులువుగా బ‌రువు త‌గ్గొచ్చు అంటున్నారు నిపుణులు. అందుకు ఉప‌యోగప‌డే ప‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అవిసె గింజ‌లు రోజూ చెంచా అవిసె గింజ‌ల్ని ప‌చ్చ‌ళ్లు, టిఫిన్లూ, పండ్ల ర‌సాలు, ఓట్స్‌, మ‌జ్జిగ.. దేనితోనైనా స‌రే … Read more