చియా సీడ్స్ మరియు సబ్జా సీడ్స్ రెండు ఒకటేనా?

చియా సీడ్స్, సబ్జా సీడ్స్ ఒకేలా ఉండవు. ఇవి రెండు వేర్వేరు మొక్కల నుండి వస్తాయి. వాటికి వేరువేరు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చియా సీడ్స్ మెక్సికోకు చెందినవి, సబ్జా సీడ్స్ (తులసి గింజలు) భారతదేశానికి చెందినవి. చియా సీడ్స్ (Chia Seeds) శాస్త్రీయ నామం Salvia hispanica. దక్షిణ అమెరికా నుండి వచ్చాయి. నలుపు, గోధుమ రంగులో ఉంటాయి. చియా సీడ్స్‌లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. చియా … Read more

పాల కంటే 8 రెట్లు కాల్షియం ఇచ్చే గింజలు ఏవి ?

పాల కంటే 8 రెట్లు ఎక్కువ కాల్షియం కలిగిన గింజలు చియా గింజలు (Chia Seeds). చియా గింజలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సూపర్ ఫుడ్. ముఖ్యంగా కాల్షియం సమృద్ధిగా ఉండే ఈ గింజలు పాలకు ఉత్తమమైన ప్రత్యామ్నాయంగా పరిగణించబడతాయి. 100 గ్రాముల చియా గింజల్లో 630 మిల్లీగ్రాముల (mg) కాల్షియం ఉంటుంది. ఇది పాలలో ఉండే కాల్షియం కంటే సుమారు 8 రెట్లు ఎక్కువ. 28 గ్రాముల (1 ఊక రుచికరమైన స్పూన్) … Read more

Chia Seeds In Telugu : రోజూ చియా సీడ్స్ ని తీసుకోండి.. ఎన్నో సమస్యలకి దూరంగా ఉండవచ్చు..!

Chia Seeds In Telugu : ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలను తీసుకోవడం వలన, అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు. ఆరోగ్యం కూడా బాగుంటుంది. అయితే చియా సీడ్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. చియా సీడ్స్ ని తీసుకోవడం వలన, ఎన్నో లాభాలు ని పొందవచ్చు. ఆరోగ్య నిపుణులు చియా సీడ్స్ వల్ల కలిగే లాభాల గురించి వివరించారు. మరి, ఇక చియా సీడ్స్ వలన ఎలాంటి లాభాలను పొందవచ్చు అనే విషయాన్ని చూద్దాం. … Read more

Chia Seeds For Constipation : ఒక చిన్న గ్లాస్ చాలు.. ఒక్క ఉదుటున పేగుల్లో ఉన్న‌దంతా బ‌య‌ట‌కు ఊడ్చేస్తుంది..!

Chia Seeds For Constipation : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నారు. ఉద‌యం టాయిలెట్‌లో విరేచ‌నం సాఫీగా జ‌ర‌గ‌క గంట‌ల త‌ర‌బ‌డి అలాగే ఉంటున్నారు. దీంతో వారు ప‌డే అవ‌స్థ‌లు అన్నీ ఇన్నీ కావు. మ‌ల‌బ‌ద్ద‌కం అనేది అనేక ర‌కాల కార‌ణాల వ‌ల్ల వ‌స్తుంది. కానీ వ‌స్తే మాత్రం జాగ్ర‌త్త వ‌హించాల్సిందే. లేదంటే జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరుకు ఆటంకం క‌లుగుతుంది. ఇది ఇత‌ర వ్యాధుల‌ను తెచ్చి పెడుతుంది. క‌నుక మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య నుంచి వీలైనంత … Read more

Chia Seeds : ఒంట్లో కొవ్వు ఎక్కువ‌గా ఉన్న‌వారు దీన్ని తాగితే కొవ్వు మ‌లం ద్వారా బ‌య‌ట‌కు పోతుంది..!

Chia Seeds : ఈ మధ్య కాలంలో చియా సీడ్స్ చాలా ప్రాచుర్యం పొందాయి. ఈ గింజలలో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మారిన జీవనశైలి పరిస్థితి కారణంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ద పెట్టి మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవటం ప్రారంభించారు. ప్రతి రోజు అరస్పూన్ చియా సీడ్స్ తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ఒక గ్లాసు నీటిలో అరస్పూన్ గింజలను వేసి బాగా కలిపి రెండు గంటల పాటు … Read more

చియా విత్త‌నాల‌ను అధికంగా తింటే ఏమ‌వుతుందో తెలుసా..?

చియా విత్త‌నాలు చూసేందుకు అచ్చం స‌బ్జా గింజ‌ల మాదిరిగానే ఉంటాయి. కానీ రెండూ వేర్వేరు. అయితే రెండూ ఒకేలా ప‌నిచేస్తాయి. అంటే నీటిలో వేస్తే జెల్ లాగా మారుతాయి. ఈ క్ర‌మంలో అలాంటి చియా సీడ్స్‌ను తింటే మ‌నం అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు. అనేక వ్యాధుల‌ను న‌యం చేసేందుకు చియా విత్త‌నాల‌ను మ‌నం తిన‌వ‌చ్చు. ఈ విత్త‌నాల్లో ఫైబ‌ర్‌, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ప్రోటీన్లు స‌మృద్ధిగా ఉంటాయి. అందువ‌ల్ల వీటిని తింటే అనేక లాభాల‌ను పొందుతారు. … Read more

Chia Seeds : చియా సీడ్స్‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 10 అద్భుత‌మైన లాభాలు ఇవే..!

Chia Seeds : పోష‌కాల ప‌వ‌ర్ హౌస్ గా పిల‌వ‌బ‌డే చియా విత్త‌నాల గురించి మ‌నంద‌రికి తెలిసిన‌వే. ఇవి చాలా చిన్న‌గా ఉన్న‌ప్ప‌టికి వీటిలో పోష‌కాలు ఎక్కువ‌గా ఉంటాయి. వీటిని నీటిలో నాన‌బెట్టి తీసుకోవ‌డం, స్మూతీ, జ్యూస్ వంటి వాటితో వీటిని తీసుకుంటూ ఉంటారు. చియా విత్త‌నాలను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. ముఖ్యంగా శాఖాహారులు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ప్రోటీన్ ల‌భిస్తుంది. కండలు తిరిగే శ‌రీరం కావాల‌నుకునే శాఖాహారులు చియా … Read more

Chia Seeds For Belly Fat : దీన్ని తీసుకుంటే చాలు.. పొట్ట ద‌గ్గ‌ర పేరుకుపోయిన ఎలాంటి కొవ్వు అయినా స‌రే క‌రుగుతుంది..!

Chia Seeds For Belly Fat : నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి అనేక ఇబ్బందులు పడుతున్నారు. వ్యాయామం చేయ‌క‌పోవ‌డం, జంక్ ఫుడ్ ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం, ఎక్కువ‌సేపు కూర్చొని ప‌ని చేయ‌డం వంటి వివిధ కార‌ణాల చేత పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవ‌డం వ‌ల్ల అనేక ఇబ్బందులు త‌లెత్తుతాయి. వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తే అవకాశం ఉంది. గుండెపోటు, ర‌క్తపోటు, షుగ‌ర్ … Read more

Chia Seeds : చియా విత్త‌నాల‌ను అద్భుత‌మైన ఆహారంగా ఎందుకు పిలుస్తారో తెలుసా ?

Chia Seeds : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది త‌మ ఆరోగ్యం ప‌ట్ల శ్ర‌ద్ధ క‌న‌బరుస్తున్నారు. అందులో భాగంగానే పిండి ప‌దార్థాల‌ను త‌క్కువ‌గా ప్రోటీన్ల‌ను అధికంగా తీసుకుంటున్నారు. అలాగే ఫైబ‌ర్ ఉండే ఆహారాల‌ను కూడా ఎక్కువ‌గానే తీసుకుంటున్నారు. అయితే ఫైబ‌ర్ విష‌యానికి వ‌స్తే.. చియా విత్త‌నాల్లో అత్యధిక ఫైబ‌ర్ ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. వీటిని 100 గ్రాముల మోతాదులో తింటే ఏకంగా 34 గ్రాముల ఫైబ‌ర్ ల‌భిస్తుంది. క‌నుక ఫైబ‌ర్‌కు వీటిని నెల‌వుగా చెప్ప‌వ‌చ్చు. మ‌న శ‌రీరంలో ఫైబ‌ర్ … Read more

Chia Seeds : చియా సీడ్స్‌ను రోజూ పిల్ల‌ల‌కు క‌చ్చితంగా తినిపించాల్సిందే.. ఎందుకంటే..?

Chia Seeds : చిన్నారులు ఆరోగ్యంగా, దృఢంగా ఉండాల‌ని.. ఎలాంటి వ్యాధులు వారికి రావొద్ద‌ని తల్లిదండ్రులు కోరుకుంటుంటారు. అయితే చాలా మంది త‌మ పిల్ల‌ల‌కు ఎలాంటి ఆహారం తినిపించాలి అనే విష‌యంలో సందేహాల‌ను వ్య‌క్తం చేస్తుంటారు. కానీ చిన్నారుల‌కు తినిపించాల్సిన అనేక ఆహారాలు ఉన్నాయి. వాటిల్లో చియా సీడ్స్ ఒక‌టి. వీటిని పిల్ల‌ల‌కు తినిపించ‌డం వ‌ల్ల అనేక విధాలుగా ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. చిన్నారుల‌కు కాల్షియం అధికంగా అవ‌స‌రం ఉంటుంది. ఇది వారిలో ఎముక‌ల పెరుగుద‌ల‌కు, దృఢ‌త్వానికి అవ‌స‌రం … Read more