Chia Seeds : చియా సీడ్స్‌ను రోజూ పిల్లలకు కచ్చితంగా తినిపించాల్సిందే.. ఎందుకంటే..?
Chia Seeds : చిన్నారులు ఆరోగ్యంగా, దృఢంగా ఉండాలని.. ఎలాంటి వ్యాధులు వారికి రావొద్దని తల్లిదండ్రులు కోరుకుంటుంటారు. అయితే చాలా మంది తమ పిల్లలకు ఎలాంటి ఆహారం తినిపించాలి అనే విషయంలో సందేహాలను వ్యక్తం చేస్తుంటారు. కానీ చిన్నారులకు తినిపించాల్సిన అనేక ఆహారాలు ఉన్నాయి. వాటిల్లో చియా సీడ్స్ ఒకటి. వీటిని పిల్లలకు తినిపించడం వల్ల అనేక విధాలుగా ప్రయోజనాలను పొందవచ్చు. చిన్నారులకు కాల్షియం అధికంగా అవసరం ఉంటుంది. ఇది వారిలో ఎముకల పెరుగుదలకు, దృఢత్వానికి అవసరం … Read more









