Chia Seeds In Telugu : చియా విత్తనాలకు చెందిన ఆరోగ్య రహస్యాలు..!
Chia Seeds In Telugu : చియా విత్తనాలు.. ఇవి చూసేందుకు అంత ఆకర్షణీయంగా ఉండవు. కానీ ఇవి అందించే ప్రయోజనాలు మాత్రం అద్భుతమనే చెప్పాలి. చియా విత్తనాలను ప్రస్తుత తరుణంలో చాలా మంది తింటున్నారు. వీటిని మీ డైట్లో చేర్చుకోవడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. చియా విత్తనాల్లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. 100 గ్రాముల చియా విత్తనాలను తింటే 486 క్యాలరీల శక్తి లభిస్తుంది. ప్రోటీన్లు 16.5 గ్రాములు, కొవ్వులు 30.7 గ్రాములు, పిండి … Read more









