మీ ఏజ్ అంత దాటిందా..? రోజూ కోడిగుడ్డు తినండి.. లేదంటే హాస్పిటల్‌కి వెళ్లక తప్పదు..
కోడిగుడ్డును సంపూర్ణ ఆహారంగా చెబుతారు. ఒక గుడ్డు తినడం వల్ల శరీరానికి అవసరమయ్యే చాలా పోషకాలు ఒకేసారి అందుతాయి. అందుకే రోజుకో గుడ్డు తినమని సిఫారసు చేస్తున్నాయి అధ్యయనాలు. నలభై ఏళ్లు వయసు దాటిన చాలా మంది గుడ్డులో కొలెస్ట్రాల్ ఉంటుందని చెబుతూ తినడం మానేస్తున్నారు. కానీ ఆరోగ్యకరమైన జీవితానికి సమతుల్య ఆహారం చాలా అవసరం. అందుకు కోడిగుడ్డు తినడం కూడా ముఖ్యం. మారిన జీవన శైలి పరిస్థితుల కారణంగా ఇప్పటి రోజుల్లో ఎన్నో అనారోగ్య సమస్యలు … Read more









