చావు శరణ్యం కాదు.. కష్టాలనధిగమించి బ్రతకడమే జీవితం.. సీతా ఫలం చెప్పిన బోధ..
ఒక నదీ తీరాన ఒక గురువు ఆశ్రమం… ఒక రోజు శిష్యులు నదికి నీరు తేవడానికి వెళితే…. ఒక వ్యక్తి చనిపోవాలని నది నందు దూకుతాడు.. శిష్యులు అతనిని రక్షించి ఆశ్రమానికి తీసుకు వచ్చారు.. ఎందుకు నాయనా చనిపోవాలని ప్రయత్నించావు ?. … జీవితంలో అన్ని కష్టాలే… విసిగి వేసారి పోయాను… ఈ కష్ణాలతో జీవించ లేక చావే శరణ్యమని భావించి అలా చేశాను. స్వామీ… ఇంతలో శిష్యుడు సీతాఫలం పండ్లను కోసి బుట్టనిండా తెచ్చాడు… అతనికి … Read more









