Cabbage : క్యాబేజీతో మీ శరీరంలో పేరుకుపోయిన కొవ్వును ఇలా కరిగించండి..!

Cabbage : ప్రస్తుత తరుణంలో చాలా మంది అధిక బరువు, పొట్ట దగ్గరి కొవ్వు సమస్యలతో బాధపడుతున్నారు. ఎక్కడ చూసినా చాలా మంది ఈ సమస్యలతోనే కనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే బరువు తగ్గేందుకు, పొట్ట దగ్గరి కొవ్వు కరిగేందుకు ప్రతి ఒక్కరూ అనేక విధానాలను పాటిస్తున్నారు. అయితే మనకు అందుబాటులో ఉండే క్యాబేజీతోనూ అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. దీంతో పొట్ట దగ్గరి కొవ్వు కూడా కరుగుతుంది. మరి అందుకు ఏం చేయాలంటే.. క్యాబేజీని సూప్‌ల కోసం … Read more

Cabbage : మీకు ఈ అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్నాయా..? అయితే క్యాబేజీని అస్సలు తినకండి.. ఎందుకంటే?

Cabbage : మ‌న‌కు చాలా చ‌వ‌క ధ‌ర‌ల‌కు అందుబాటులో ఉండే కూర‌గాయ‌ల్లో క్యాబేజీ ఒక‌టి. క్యాబేజీలో అనేక పోష‌కాలు ఉంటాయి. ముఖ్యంగా ఫైబ‌ర్‌, ఫోలేట్‌, కాల్షియం, పొటాషియం, విట‌మిన్లు ఎ, సి, కె లు అధికంగా ఉంటాయి. క్యాబేజీల్లొ ఫైటో న్యూట్రియెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్ల‌లా ప‌నిచేస్తాయి. దీంతో క్యాన్స‌ర్లు రాకుండా అడ్డుకోవ‌చ్చు. అయితే కొన్ని ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు మాత్రం క్యాబేజీని తిన‌కూడ‌దు. తింటే స‌మ‌స్య‌లు మ‌రింత ఎక్కువ‌వుతాయి. మ‌రి ఏయే … Read more

Cabbage : క్యాబేజీని తింటే మెద‌డులో పురుగులు ఏర్ప‌డుతాయా ? నిజ‌మెంత ?

Cabbage : ఆకుప‌చ్చ‌ని కూర‌గాయ‌ల‌ను, ఆకుకూర‌ల‌ను తిన‌డం వ‌ల్ల ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చ‌ని మ‌న‌కు వైద్య నిపుణులు చెబుతుంటారు. అలాంటి కూర‌గాయ‌ల్లో క్యాబేజీ ఒక‌టి. ఇందులో అనేక ర‌కాల విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఉంటాయి. ఫైబ‌ర్ పుష్క‌లంగా ల‌భిస్తుంది. అందువ‌ల్ల కూర‌గాయ‌లు, ఆకుకూర‌ల‌ను తింటే అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు. గుండె జ‌బ్బులు రాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు. బీపీ త‌గ్గుతుంది. క్యాన్స‌ర్లు రాకుండా చూసుకోవ‌చ్చు. అలాగే వృద్ధాప్య ఛాయ‌లు … Read more

క్యాబేజీని తిన‌డం వ‌ల్ల క‌లిగే 8 అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

క్యాబేజీని సాధార‌ణంగా చాలా మంది తిన‌రు. కానీ ఇందులో అనేక పోష‌కాలు ఉంటాయి. అవ‌న్నీ మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డేవే. ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక ర‌కాల క్యాబేజీ వెరైటీలు అందుబాటులో ఉన్నాయి. ఎరుపు, ప‌ర్పుల్‌, వైట్‌, గ్రీన్.. ఇలా భిన్న ర‌కాల రంగుల్లో మ‌న‌కు క్యాబేజీ ల‌భిస్తుంది. మ‌న‌కు గ్రీన్ క‌ల‌ర్ క్యాబేజీ ఎక్కువ‌గా ల‌భిస్తుంది. అయితే ఏ రంగు క్యాబేజీ అయినా స‌రే.. మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌నే అందిస్తుంది. 1. పోష‌కాలు క్యాబేజీల్లో క్యాల‌రీలు త‌క్కువ‌గా ఉంటాయి. పోష‌కాలు … Read more

థైరాయిడ్ ఉన్న వారు కాలిఫ్ల‌వ‌ర్‌, క్యాబేజీ తినకూడ‌దా ? నిజ‌మెంత ?

థైరాయిడ్‌లో రెండు ర‌కాలు ఉంటాయ‌ని అంద‌రికీ తెలిసిందే. ఒక‌టి హైపో థైరాయిడిజం. రెండోది హైప‌ర్ థైరాయిడిజం. రెండింటిలో ఏది వ‌చ్చినా జీవితాంతం థైరాయిడ్ ట్యాబ్లెట్ల‌ను వాడాల్సి ఉంటుంది. ఏ వైద్య విధానంలోనూ దీనికి పూర్తిగా చికిత్స లేదు. కానీ థైరాయిడ్ వ‌ల్ల క‌లిగే ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను రాకుండా చూసేందుకు ఇత‌ర వైద్య విధానాలు దోహ‌ద‌ప‌డ‌తాయి. ఇక థైరాయిడ్ ఉన్న‌వారు క్యాబేజీ, కాలిఫ్ల‌వ‌ర్ ల‌ను తిన‌కూడ‌ద‌ని అంటుంటారు. వీటిని తింటే థైరాయిడ్ గ్రంథిపై ప్ర‌భావం ప‌డుతుందని, దీంతో … Read more