క్యాబేజీని తినడం వల్ల కలిగే 8 అద్భుతమైన ప్రయోజనాలు
క్యాబేజీని సాధారణంగా చాలా మంది తినరు. కానీ ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. అవన్నీ మనకు ఉపయోగపడేవే. ప్రపంచ వ్యాప్తంగా అనేక రకాల క్యాబేజీ వెరైటీలు అందుబాటులో ఉన్నాయి. ఎరుపు, పర్పుల్, వైట్, గ్రీన్.. ఇలా భిన్న రకాల రంగుల్లో మనకు క్యాబేజీ లభిస్తుంది. మనకు గ్రీన్ కలర్ క్యాబేజీ ఎక్కువగా లభిస్తుంది. అయితే ఏ రంగు క్యాబేజీ అయినా సరే.. మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలనే అందిస్తుంది. 1. పోషకాలు క్యాబేజీల్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. పోషకాలు … Read more









