Turmeric Milk : చలికాలంలో రాత్రిపూట పాలలో పసుపు కలిపి తాగాల్సిందే.. ఎందుకో తెలుసా..?
Turmeric Milk : పురాతన కాలం నుండి పసుపు పాలను త్రాగటం అనేది భారతీయ సంప్రదాయంలో ఒక భాగం. పసుపు అనేది దాదాపు ప్రతి భారతీయ ఇంటిలో సులభంగా లభించే పదార్ధం. సాధారణ జబ్బులు లేదా నొప్పుల నుండి ఉపశమనం పొందడానికి కనీసం ఒక్కసారైనా మన అమ్మలు లేదా అమ్మమ్మలు మనందరికీ ఒక కప్పు వేడి పసుపు పాలు ఇచ్చే ఉంటారు. అయితే అనారోగ్య సమస్యలను దూరం చేయడానికి పసుపు పాలు మాత్రమే ఎందుకు అని మీరు … Read more









