ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చ‌ని ప‌సుపును మోతాదుకు మించి తీసుకుంటున్నారా ? అయితే ఈ దుష్ప‌రిణామాలు క‌లుగుతాయి జాగ్ర‌త్త‌..!

పసుపు పాలు ప్ర‌స్తుత త‌రుణంలో ఎంతో ప్రసిద్ధి చెందాయి. అవి అత్యంత శక్తివంతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. పసుపు అనేది యాంటీ ఇన్‌ఫ్లామేటరీ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఇది అల‌ర్జీ లక్షణాలను తగ్గించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. కానీ పసుపు వల్ల అన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ దానికి సంబంధించిన కొన్ని ఆరోగ్య ప్రమాదాలు ఉన్నాయి. దాన్ని అతిగా తీసుకోవ‌డం వ‌ల్ల ప‌లు దుష్ప్ర‌భావాలు క‌లుగుతాయి. పసుపులో కర్కుమిన్‌తో సహా అనేక క్రియాశీల పదార్థాలు ఉంటాయి. అవి … Read more

ప‌సుపు దివ్యౌష‌ధం.. అనేక అనారోగ్యాల‌కు ప‌నిచేస్తుంది..!

భారతీయులందరి ఇళ్లలోనూ పసుపు ఉంటుంది. దీన్ని వంటల్లో ఉపయోగిస్తారు. దీంతో వంటలకు చక్కని రుచి, రంగు వస్తాయి. పసుపులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. దీన్ని ఎంతో కాలం నుంచి చికిత్సల కోసం ఉపయోగిస్తున్నారు. పసుపు అల్లం కుటుంబానికి చెందుతుంది. ఇందులో అనేక సమ్మేళనాలు ఉంటాయి. అవి ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. పసుపులో కర్కుమినాయిడ్స్‌ ఉంటాయి. వాటిలో కర్కుమిన్‌ ముఖ్యమైంది. పసుపు మన శరీరానికి, మెదడుకు ఎంతగానో మేలు చేస్తుంది. దీన్ని రోజూ ఆహారంలో తీసుకోవచ్చు. … Read more

రోజూ ప‌ర‌గ‌డుపునే గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో ప‌సుపు క‌లుపుకుని తాగితే.. ఎన్నో వ్యాధుల‌ను త‌గ్గించుకోవచ్చు..!

రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున చాలా మంది టీ, కాఫీల‌ను తాగుతుంటారు. వాటికి బదులుగా ఆరోగ్య‌క‌ర‌మైన పానీయాల‌ను తాగాలి. దీని వ‌ల్ల శ‌రీరంలోని మ‌లినాలు బ‌య‌టకు పోవ‌డ‌మే కాదు, అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అలాంటి పానీయాల్లో ప‌సుపు నీళ్లు కూడా ఒక‌టి. ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో కొద్దిగా ప‌సుపు క‌లుపుకుని తాగ‌డం వ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ప‌ర‌గ‌డుపునే గోరు వెచ్చ‌ని నీటిలో ప‌సుపు క‌లిపి … Read more

ప‌సుపు వ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.. కానీ వీరు ప‌సుపును తీసుకునే విష‌యంలో జాగ్ర‌త్త‌లు పాటించాలి..!

అనేక భార‌తీయ వంట‌కాల్లో ప‌సుపును ఎక్కువ‌గా ఉప‌యోగిస్తుంటారు. ఇది వంట‌ల‌కు ప‌సుపు రంగును ఇస్తుంది. ప‌సుపులో అనేక ఔష‌ధ విలువలు ఉంటాయి. అనేక ఆయుర్వేద ఔష‌ధాల్లో దీన్ని ఉప‌యోగిస్తున్నారు. ప‌సుపు వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు న‌యం అవుతాయి. అయితే ఈ 5 ర‌కాల వ్య‌క్తులు మాత్రం ప‌సుపును తీసుకునే విష‌యంలో జాగ్ర‌త్త‌ల‌ను పాటించాల్సి ఉంటుంది. అది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం. 1. గ‌ర్భిణీలు, పాలిచ్చే త‌ల్లులు ప‌సుపును తీసుకునే విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాలి. మోతాదుకు మించి … Read more

ప‌సుపును ఈ విధంగా తీసుకుంటే.. అనారోగ్య స‌మ‌స్య‌లు దూరం..!

ప‌సుపు వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. ప‌సుపును చాలా మంది పాల‌లో క‌లుపుకుని తాగుతుంటారు. అయితే ఆ విధంగా తాగ‌డం న‌చ్చ‌క‌పోతే ప‌సుపును ట్యాబ్లెట్ల రూపంలోనూ తీసుకోవ‌చ్చు. మార్కెట్‌లో పసుపు ట్యాబ్లెట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని వాడుకోవ‌చ్చు. ఇక ఖాళీ క్యాప్సూల్స్ 00 సైజువి తీసుకుని వాటిలో ప‌సుపు నింపి కూడా ఆ క్యాప్సూల్స్‌ను వాడుకోవ‌చ్చు. వాటిని రోజూ ఉద‌యం, సాయంత్రం భోజనానికి 30 నిమిషాల ముందు ఒక్క క్యాప్సూల్ చొప్పున … Read more

రోజూ ప‌ర‌గ‌డుపునే ప‌సుపు టీ తాగితే అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు..!

అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌డం అన్న‌ది ప్ర‌స్తుతం చాలా మందికి స‌మ‌స్య‌గా మారింది. అందుకు గాను చాలా మంది అనేక ర‌కాల క్రాష్ డైట్‌ల‌ను పాటిస్తున్నారు. అయితే అధిక బ‌రువును త‌గ్గించుకునే య‌త్నంలో శరీరం ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. అందుకు గాను రోజూ ఆరోగ్యాన్నిచ్చే ఆహారాల‌ను తీసుకోవాలి. దీంతో రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ స‌రిగ్గా ప‌నిచేస్తుంది. ఇక శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంతోపాటు అధిక బ‌రువును త‌గ్గించేందుకు పసుపు బాగా ప‌నిచేస్తుంది. దీన్ని రోజూ ఆహారంలో భాగం … Read more

ఔషధ గుణాల పసుపుతో అనేక ప్రయోజనాలు..!

భారతీయులందరి ఇళ్లలోనూ పసుపు ఉంటుంది. దీన్ని వంటల్లో ఉపయోగిస్తారు. దీంతో వంటలకు చక్కని రుచి, రంగు వస్తాయి. పసుపులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. దీన్ని ఎంతో కాలం నుంచి చికిత్సల కోసం ఉపయోగిస్తున్నారు. పసుపు అల్లం కుటుంబానికి చెందుతుంది. ఇందులో అనేక సమ్మేళనాలు ఉంటాయి. అవి ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. పసుపులో కర్కుమినాయిడ్స్‌ ఉంటాయి. వాటిలో కర్కుమిన్‌ ముఖ్యమైంది. పసుపు మన శరీరానికి, మెదడుకు ఎంతగానో మేలు చేస్తుంది. దీన్ని రోజూ ఆహారంలో తీసుకోవచ్చు. … Read more

ప‌సుపుతో అల‌ర్జీల‌ను ఏ విధంగా త‌గ్గించుకోవ‌చ్చంటే..?

ప‌ర్‌ఫ్యూమ్ వాస‌న చూడ‌గానే తుమ్ములు వ‌స్తున్నాయా ? గాలిలో దుమ్మ క‌ణాలు ఉన్న‌ప్పుడు ముక్కు నుంచి నీరు కార‌డం, ముక్కు దిబ్బ‌డ ఉంటున్నాయా ? అయితే మీరు అల‌ర్జీతో బాధ‌ప‌డుతున్న‌ట్లే లెక్క‌. నిజానికి ఈ స‌మ‌స్య‌తో చాలా మంది చాలా కాలం నుంచి బాధ‌ప‌డుతుంటారు. దీనికి చికిత్స కోసం కూడా ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మ‌వుతుంటారు. అయితే మ‌న వంట ఇళ్ల‌లోనే అల‌ర్జీల‌ను త‌గ్గించే స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌దార్థం ఒక‌టి ఉంది. అదే ప‌సుపు. అవును, దీంతో అల‌ర్జీల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. అల‌ర్జీలు … Read more

వంట‌ల్లో ప‌సుపు వేసి ఎక్కువ సేపు ఉడికిస్తే అందులో ఉండే పోష‌కాలు న‌శిస్తాయా ?

భార‌తీయుల‌కు ప‌సుపు గురించి పెద్ద‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇది అల్లం కుటుంబానికి చెందిన మ‌సాలా ప‌దార్థం. భార‌త ఉప‌ఖండంతోపాటు, ఆగ్నేయాసియాలోని కొన్ని ప్రాంతాల్లో ప‌సుపును ఎక్కువ‌గా పండిస్తారు. ప‌సుపు వేర్ల‌ను సేక‌రించి అధిక ఉష్ణోగ్ర‌త వ‌ద్ద వేడి చేసి వాటి నుంచి పొడిని త‌యారు చేస్తారు. దాన్నే ప‌సుపు అని పిలుస్తారు. ప‌సుపు అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు ఔష‌ధంగా ప‌నిచేస్తుంది. అందాన్ని పెంచ‌డానికి, గాయాల‌ను న‌యం చేయ‌డానికి కూడా ఉపయోగ‌ప‌డుతుంది. ఆయుర్వేదం ప్ర‌కారం ప‌సుపు చాలా శ‌క్తివంత‌మైన … Read more

ఔషధ గుణాల పసుపుతో ఇంటి చిట్కాలు..!

నిత్యం మనం వాడే వంటి ఇంటి పదార్థాల్లో పసుపు ఒకటి. దీన్ని అనేక కూరల్లో వేస్తుంటారు. అయితే ఆయుర్వేదం ప్రకారం పసుపులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ వైరల్‌, యాంటీ ఫంగల్‌, యాంటీ మైక్రోబియల్‌ గుణాలు ఉంటాయి. అందువల్ల పసుపు అనేక అనారోగ్య సమస్యలకు ఔషధంగా పనిచేస్తుంది. ఈ క్రమంలోనే పసుపుతో ఏయే అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 1. చిటికెడు పసుపు, కొబ్బరినూనెలను కలిపి ఆ మిశ్రమంతో … Read more