ప‌సుపుతో అల‌ర్జీల‌ను ఏ విధంగా త‌గ్గించుకోవ‌చ్చంటే..?

ప‌ర్‌ఫ్యూమ్ వాస‌న చూడ‌గానే తుమ్ములు వ‌స్తున్నాయా ? గాలిలో దుమ్మ క‌ణాలు ఉన్న‌ప్పుడు ముక్కు నుంచి నీరు కార‌డం, ముక్కు దిబ్బ‌డ ఉంటున్నాయా ? అయితే మీరు అల‌ర్జీతో బాధ‌ప‌డుతున్న‌ట్లే లెక్క‌. నిజానికి ఈ స‌మ‌స్య‌తో చాలా మంది చాలా కాలం నుంచి బాధ‌ప‌డుతుంటారు. దీనికి చికిత్స కోసం కూడా ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మ‌వుతుంటారు. అయితే మ‌న వంట ఇళ్ల‌లోనే అల‌ర్జీల‌ను త‌గ్గించే స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌దార్థం ఒక‌టి ఉంది. అదే ప‌సుపు. అవును, దీంతో అల‌ర్జీల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. అల‌ర్జీలు … Read more

అల‌ర్జీలను త‌గ్గించుకునేందుకు 5 చిట్కాలు..!

5 tips to reduce allergies

ప్ర‌తి ఏడాదిలాగే ఈ సారి కూడా వ‌సంత కాలం వ‌చ్చేసింది. ఈ సీజ‌న్‌లో స‌హ‌జంగానే చాలా మందికి అల‌ర్జీలు వ‌స్తుంటాయి. గాలిలో ఉండే కాలుష్య కార‌కాలు, దుమ్ము, ధూళి క‌ణాలు త‌దిత‌ర అనేక కార‌కాల‌ వ‌ల్ల చాలా మందికి అల‌ర్జీలు వ‌స్తుంటాయి. దీంతో ద‌ద్దుర్లు రావడం, ద‌గ్గు, జ్వ‌రం, ఆస్త‌మా, ముక్కు దిబ్బ‌డ వంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అల‌ర్జీల్లోనూ చాలా ర‌కాలు ఉంటాయి. వాటిల్లో ఏదైనా స‌రే ఈ సీజ‌న్‌లో దాడి చేసేందుకు అవ‌కాశం ఉంటుంది. … Read more