Pasupu : మ‌హిళ‌లు పాదాల‌కు ప‌సుపు రాసే విష‌యంలో ఈ జాగ్ర‌త్త‌ల‌ను పాటించాలి..!

Pasupu : కాళ్ల‌కు ప‌సుపు రాసుకోవ‌డం అనేది ఎంతో కాలంగా మ‌నం ఆచ‌రిస్తున్న సంప్ర‌దాయాల్లో ఒక‌టి. స్త్రీలు సౌభాగ్యానికి చిహ్నంగా కూడా దీనిని భావిస్తారు. ప‌సుపు రాసిన పాదాలు చూడ‌చ‌క్క‌గా ఉంటాయి. పాదాల‌కు ప‌సుపు రాసుకోవ‌డం వెనుక శాస్త్రీయ‌త కూడా దాగి ఉంది. కాళ్ల‌కు ప‌సుపు రాసుకోవ‌డం మ‌న సంప్ర‌దాయం అయిన‌ప్ప‌టికి ప‌సుపు రాసుకోవ‌డంలో మ‌నం చేసే చిన్న చిన్న త‌ప్పుల వ‌ల్ల మ‌నం ల‌క్ష్మీ దేవికి దూరం అవుతామని పండితులు చెబుతున్నారు. ప‌సుపు రాసుకోవ‌డానికి కొంద‌రు … Read more

జ‌లుబు, ఫ్లూ స‌మ‌స్య‌ల‌కు చ‌క్క‌ని ప‌రిష్కారం ప‌సుపు చ‌ట్నీ.. ఇలా చేయాలి..!

ప‌సుపు మ‌న‌కు అనేక ర‌కాలుగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని మ‌న‌కు పెద్ద‌లు చెబుతుంటారు. భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి త‌మ ఇళ్ల‌లో ప‌సుపును ఎక్కువ‌గా వాడుతున్నారు. ప‌సుపును వంట‌ల్లో వేస్తుంటారు. దీంతో అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకుంటూ ఉంటారు. కొంద‌రు ప‌సుపు పాల‌లో క‌లుపుకుని తాగుతారు. అయితే అలా తాగ‌లేం అనుకునే వారు ప‌సుపుతో చ‌ట్నీ చేసుకుని తిన‌వ‌చ్చు. ఇలా తిన్న‌ప్ప‌టికీ అనేక లాభాలు క‌లుగుతాయి. ప‌సుపుతో చ‌ట్నీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు: * ప‌సుపు కొమ్ములు – … Read more