నెలలో ఒక మంగళవారం ఇలా చేస్తే చాలు.. మీకుండే ఎలాంటి సమస్యలు అయినా సరే పోతాయి..
హిందూధర్మం ప్రకారం ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది.. ఒక్కో వారం కొంతమందికి ప్రత్యేకం..ఆ రోజున వారికి అంతా మంచే జరగాలని వారికి ఇష్టమైన భగవంతుని ఆలయానికి వెళ్లి పూజలు, అభిషేకాలు జరిపిస్తూ ఉంటారు. మరి కొంత మంది ఇంట్లోనే దేవుడిని పూజిస్తూ ఉంటారు.. చాలా మంది మంగళవారాన్ని ప్రత్యేకమైన రోజుగా భావిస్తారు.. మంగళవారం రోజున ముఖ్యంగా ఆంజనేయస్వామిని ఎక్కువ గా ఆరాధిస్తూ ఉంటారు. అయితే మంగళవారం కొన్ని రకాల పద్ధతులను పాటించడం వల్ల ఎంతో మేలు … Read more









