పోలీస్ లేదా ఆర్మీలో అభ్యర్థులకు జుట్టు చిన్నగా ఎందుకు కత్తిరిస్తారో తెలుసా ?
పోలీస్ లేదా ఆర్మీ డిపార్ట్మెంట్ అంటేనే క్రమశిక్షణ. ఆయా డిపార్ట్మెంట్ లలో చేరాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ట్రైనింగ్ లో అభ్యర్థులు చాలా కఠినమైన నియమాలు పాటించాల్సి ఉంటుంది. ట్రైనింగ్ సమయంలో జంపింగ్, వామ్ అప్ తో పాటు వారి జుట్టును చాలా చిన్నగా కత్తిరిస్తారు. అయితే జుట్టుని చిన్నగా ఎందుకు చిన్నగా కత్తిరిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. పోలీస్, ఆర్మీ డిపార్ట్మెంట్ లలో అందరూ ఒకటే యూనిఫాం ధరించాలి. దీనివలన కుల, మత, ధనిక, పేద … Read more









