జుట్టు, గోర్ల‌ను ఏరోజు క‌ట్ చేసుకుంటే ఎలాంటి ఫ‌లితం వ‌స్తుంది..?

సాధారణంగా చాలా మంది పురుషులు ఆదివారం సెలవు కారణంగా షేవింగ్ చేసుకోవడం, జుట్టుని కట్ చేయించడం చేస్తారు. అయితే ఆదివారం నాడు సూర్యనారాయణమూర్తి రోజు. ఆదివారం నాడు జుట్టు కట్ చేసుకోవడం వల్ల ధననష్టం కలుగుతుంది. అయితే ఆదివారం హెయిర్ కట్ చేసుకోకపోతే మరి ఎప్పుడు చేసుకోవాలి…?, ఎప్పుడు చేసుకోవడం మంచిది కాదు అనేది చూస్తే.. సోమవారం నాడు జుట్టుని కట్ చేసుకోకూడదు. ఆ రోజు కనుక కట్ చేసారు అంటే కచ్చితంగా ప్రశాంతంగా ఉండలేరు. ఇబ్బందులు … Read more

గోళ్ల‌ను ఎప్పుడు ప‌డితే అప్పుడు తీయొద్ద‌ని చెప్ప‌డం వెనుక ఇంత క‌థ ఉందా..?

ప్రత్యేకించి మంగళవారం గోళ్ళు తీయడం నిషిద్ధం. శుక్రవారం లక్ష్మీప్రదం అని చెప్పి మనవాళ్ళు శుక్రవారం కూడా వద్దు అని అన్నారు. సోమ, బుధ, గురు, శుక్రవారములు క్షౌరానికి ప్రశస్తం. శని ఆది వారాలు మధ్యం. మంగళవారం నాడు నింద్యము. క్షౌరానికి గోళ్లకు సంబంధమేమిటి అంటే క్షౌరకర్మ చేయించుకున్నప్పుడే (ఆధునిక భాషలో చెప్పాలంటే cutting) గోళ్ళు తీసుకోవాలి. గోళ్ళు మనదేహంలోని మృతకణాలకు ప్రతీక. కణ విభజన (Metabolism) నిరంతరం కొనసాగే ప్రక్రియ. ఇందులో మృతకణాలు కొన్ని జుత్తుగా, మరికొన్ని … Read more