శుక్రవారం నాడు మహిళలు ఎట్టి పరిస్థితిలోనూ ఇలా చేయకూడదు..!
పూర్వకాలం నుంచి మన పెద్దలు కొన్ని ఆచారాలను పాటిస్తూ వస్తున్నారు. అయితే చాలా వరకు అలాంటి ఆచారాల్లో అంతర్లీనంగా సైన్స్ దాగి ఉంటుంది. ఈ విషయాన్ని మనం ఇప్పుడిప్పుడే తెలుసుకుని వారు పాటించిన ఆచారాలను మనం కూడా పాటిస్తున్నాం. అయితే కొన్ని రకాల ఆచారాలు మహిళలకు, కొన్ని పురుషులకు పరిమితం అయ్యాయి. ముఖ్యంగా వివాహం అయిన స్త్రీలు శుక్రవారం పూట చేయాల్సిన, చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. వీటిని పురాణాల్లో కూడా వివరించారు. ఆచార్య చాణక్య కూడా … Read more









