సినిమాలో హీరో క్యారెక్టర్ చనిపోయినా కూడా బ్లాక్ బస్టర్ సాధించిన సినిమాలు ఇవే..!

దాదాపు ఏ సినిమాలో అయినా హీరో పాత్రకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. హీరోయిన్ కంటే హీరోనే ఎక్కువగా చూస్తారు. సినిమా వాల్ పోస్టర్ మీద హీరోయే క్రౌడ్ పుల్లర్. మనం ఏదైనా ఒక సినిమా చూసేటప్పుడు ఆ సినిమాలో హీరోలు, హీరోయిన్లు చనిపోయినప్పుడు మనం బాధపడిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. కొన్ని సినిమాలలో హీరో మరణించడంతో అభిమానులు నిరాశగా బయటకి వస్తూ ఉంటారు. ఇలా హీరో చనిపోయినప్పటికీ సినిమా హిట్ అయిన మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. … Read more

ఇండస్ట్రీ హిట్ మూవీస్ ను మిస్ చేసుకున్న పదిమంది హీరోలు… ఎవరంటే…?

ఏ హీరో హీరోయిన్ కైనా సినిమా ఇండస్ట్రీలో ఒక్క హిట్ కొడితే కలిగే ఆనందం కంటే ఏది ఎక్కువ కాదు. ఒక్కోసారి ఒక్క ఇండస్ట్రీ హిట్ తోనే స్టార్ హీరోలుగా మారిన హీరోలు, హీరోయిన్లు, నటినట్లు ఉన్నారు. కొంతమంది ఇండస్ట్రీ హిట్ కోసం ఎదురుచూస్తున్న వారు ఉన్నారు. అలా తెలుగు సినిమా చరిత్రలో ఇండస్ట్రీ హిట్ కొట్టిన సినిమాలను వదులుకున్న స్టార్ హీరోలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. అలనాడు ఎన్టీఆర్ కు పాతాళభైరవి మూవీ ఇండస్ట్రీలోనే తిరుగులేని … Read more

తక్కువ బడ్జెట్‌ తో ఎక్కువ లాభాలు తీసుకొచ్చిన సినిమాలు

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎన్నో రకాల సినిమాలు వస్తున్నాయి. లవ్ బ్యాక్గ్రౌండ్, క్రైమ్, యాక్షన్, థ్రిల్లర్ ఇలా ఎన్నో రకాల సినిమాలు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మన ముందుకు వస్తున్నాయి. అయితే… ప్రతి సినిమాకు విడుదలైన 3,4 రోజుల కలెక్షన్లు చాలా కీలకం. ఇది ఇలా ఉండగా టాలీవుడ్ పరిశ్రమంలోనే టాలీవుడ్ లో ఎక్కువ లాభాలు తీసుకొచ్చిన టాప్ సినిమాలు కూడా ఉన్నాయి. ఆ సినిమాలు ఎంటో ఇప్పుడు చూద్దాం. రిషబ్ శెట్టి హీరోగా తెరకెక్కిన కాంతారా … Read more

తెలుగు సినిమాల్లో విజువల్స్ పరంగా మంచి సినిమాలు ఏవి?

మార్కస్‌బార్‌ట్లే, రవికాంత్‌నగాయిచ్‌, ఇషాన్‌ఆర్య, సంతోష్‌శివన్ , రత్నవేలు ‌ ఇంకా సెంథిల్‌కుమార్‌ మొదలైనవారు మన తెలుగు సినిమా సన్నివేశాలకు Visuals నాణ్యత పరంగా శిఖరాగ్రంలో నిలబెట్టారు. బాలీవుడ్‌ ఉద్ధండులు ఫర్థూమ్‌ ఇరానీ, ద్వారకా దివేచా,అనిల్‌ మెహతా, బినోద్‍ ప్రధాన్‌ లాంటి వారికి దీటుగా మన తెలుగు చిత్రాలను విజ్వలైజ్ చేశారు ! సినిమాలంటేనే శ్రవణ దృశ్యమాధ్యమం, కనుల కింపుగా చిత్రీకరించినవి పేర్కొనవలసివస్తే ప్రకృతి లోనా అంటే నదులు , పర్వతాలు ముఖ్యంగా అడవి నేపథ్యంలో నిర్మించిన చిత్రాలు, … Read more

సమాజానికి తప్పుడు సందేశాన్ని ఇస్తున్నాయని మీకు అనిపించిన సినిమాలు ఏవి? ఎందుకు?

ఏ సినిమా చూసినా ఏముంది గర్వకారణం అన్నీ ఒక తాను ముక్కలే. సిగ్గు, నిజాయతీ, మానం లేనిదే సినిమా అని మళ్ళీ నిరూపితం ఇప్పటి సినిమాలు. అర్జున్ రెడ్డి సినిమా ఒక కళాఖండం, నా మనస్తత్వం మీద ఒక సర్జికల్ స్ట్రైక్. అందులో నాకు నచ్చనివి కొన్ని.. అమ్మాయిని కొట్టడం. ఎదో వాడొక్కడికే ఉన్నటు చూపించడం. రూమ్ లో మాదక ద్రవ్యాలు తయారు చెయ్యడం. రోడ్డు మీద ఐస్ గడ్డలు పెట్టుకోవడం. ఎంగేజ్మెంట్ అయిన పిల్లతో సంబంధం. … Read more

పాత సినిమా టైటిల్స్ తో ఇప్పటి దాకా వచ్చిన వచ్చిన 10 టాలీవుడ్ మూవీస్ !

టాలీవుడ్ చిత్రం పరిశ్రమలో ఎన్నో రకాల సినిమాలు వస్తున్నాయి. లవ్ బ్యాక్గ్రౌండ్, క్రైమ్, యాక్షన్, థ్రిల్లర్ ఇలా ఎన్నో రకాల సినిమాలు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మన ముందుకు వస్తున్నాయి. అయితే… మూవీకి స్టోరీ ఎంత ముఖ్యమో, టైటిల్ అంతకంటే ముఖ్యం. సినిమా టైటిల్ కోసం దర్శకనిర్మాతలు తల బద్దలు కొట్టుకుంటారు. టైటిల్ విషయంలో అసలు వెనుకడుగు వేయరు. అందుకే మూవీ కథకు సరిగ్గా సరిపోయే టైటిల్ పెట్టేందుకు పాత సినిమాల పేర్లను కూడా వాడుతుంటారు. గతంలో … Read more

శ్రీమంతుడు నుంచి బలగం కథలు దొంగలించారంటూ..! వివాదాస్పదంగా నిలిచిన 10 సినిమాలు ఇవేనా ?

ఇటీవలి కాలంలో మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పోల్చితే సోషల్ మీడియా హవా ఓ రేంజ్ లో ఉంది. సోషల్ మీడియా వచ్చాక ప్రతి వార్త సామాన్యులకి త్వరగా అందుతుంది. అలాగే వారి సందేశాలు కూడా నేరుగా సెలబ్రిటీలకు చేరుకుంటున్నాయి. కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో సెలబ్రిటీలను ఓ రేంజ్ లో ట్రోలింగ్ చేస్తున్నారు. అయితే.. శ్రీమంతుడు నుంచి బలగం వరకు కాపీ ఆరోపణలు ఎదుర్కొన్న చిత్రాలు ఉన్నాయి. వాటిని ఇప్పుడు పరిశీలిద్దాం. పాండవులు పాండవులు తుమ్మెద.. మోహన్ … Read more

టాలీవుడ్ లో ఎక్కువగా ట్రోలింగ్ కి గురైన 15 సినిమాలు ఇవే..!!

ఇటీవలి కాలంలో మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పోల్చితే సోషల్ మీడియా హవా ఓ రేంజ్ లో ఉంది. సోషల్ మీడియా వచ్చాక ప్రతి వార్త సామాన్యులకి త్వరగా అందుతుంది. అలాగే వారి సందేశాలు కూడా నేరుగా సెలబ్రిటీలకు చేరుకుంటున్నాయి. కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో సెలబ్రిటీలను ఓ రేంజ్ లో ట్రోలింగ్ చేస్తున్నారు. ఇలా చాలామంది సెలబ్రిటీలు ట్రోలింగ్ కి గురయ్యారు. సెలబ్రిటీలపై మాత్రమే కాక సినిమాల పైన కూడా సాధారణ ప్రజలు తమ తమ అభిప్రాయాలను … Read more

సినిమాలో కేవలం 2 సీన్ల హైలైట్ తోనే బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు ఇవే ?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో గొప్ప కథ ఉన్నప్పుడు గొప్ప సినిమా తీసిన దర్శకులు ఉన్నారు. భారీ తారాగణంతో గొప్ప సినిమాలు తీసిన వారు కూడా ఉన్నారు. అయితే ఇండస్ట్రీలో కేవలం తక్కువ కథలే ఉంటాయి. ఉన్న కథలనే అటుతిప్పి ఇటు తిప్పి కొంత ట్విస్టులు జత చేసి, స్క్రీన్ ప్లే తో మాయ చేసి సినిమా రూపంలో అభిమానుల ముందుకు తీసుకువస్తారు మూవీ మేకర్స్. కొన్ని సినిమాలకి కథ ఎలా ఉన్నా కొన్ని సన్నివేశాలు మాత్రమే ప్రేక్షకులను … Read more

టాలీవుడ్ లో నిర్మాతలకి భారీగా నష్టాలను తెచ్చిపెట్టిన 10 సినిమాలు ఇవే ?

తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్నారు. వాళ్లతో సినిమాలు చేసినప్పుడు నిర్మాతలకు లాభాల పంట పండుతుందని అనుకుంటారు అందరూ. కానీ అదే సినిమా ఫ్లాప్ అయితే మాత్రం చరిత్రలో నిలిచిపోయేలా నష్టాలు కూడా వస్తాయి. అలా ఈ మధ్యకాలంలో తెలుగు ఇండస్ట్రీలో భారీ నష్టాలు తీసుకొచ్చిన కొన్ని సినిమాలు చూద్దాం. పవన్ కళ్యాణ్ 25వ సినిమాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ చిత్రంపై నభూతో అనే అంచనాలు ఉన్నాయి. కానీ విడుదల తర్వాత అయిన తరువాత … Read more