సినిమాలో హీరో క్యారెక్టర్ చనిపోయినా కూడా బ్లాక్ బస్టర్ సాధించిన సినిమాలు ఇవే..!
దాదాపు ఏ సినిమాలో అయినా హీరో పాత్రకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. హీరోయిన్ కంటే హీరోనే ఎక్కువగా చూస్తారు. సినిమా వాల్ పోస్టర్ మీద హీరోయే క్రౌడ్ పుల్లర్. మనం ఏదైనా ఒక సినిమా చూసేటప్పుడు ఆ సినిమాలో హీరోలు, హీరోయిన్లు చనిపోయినప్పుడు మనం బాధపడిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. కొన్ని సినిమాలలో హీరో మరణించడంతో అభిమానులు నిరాశగా బయటకి వస్తూ ఉంటారు. ఇలా హీరో చనిపోయినప్పటికీ సినిమా హిట్ అయిన మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. … Read more









